Tuesday, 24 November 2026

జాతీయం

‘రైతుబంధు’ దేశవ్యాప్తంగా అమలు చేయాలి

– కేంద్ర ఆర్థిక శాఖ మాజీ సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ న్యూఢిల్లీ, జులై11(జ‌నం సాక్షి) : అన్నదాతలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంపై కేంద్ర ఆర్థిక శాఖ మాజీ ముఖ్య సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌…

ఫీజు కట్టలేదని సెల్లార్లో పెట్టి తాళం వేశారు

– ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యం నిర్వాకం న్యూఢిల్లీ. జులై11(జ‌నం సాక్షి) : ట్యూషన్‌ ఫీజు కట్టని పాపానికి ఢిల్లీలోని ఓ ప్రముఖ ప్రయివేట్‌ స్కూల్‌ యాజమాన్యం దారుణ నిర్వాకానికి ఒడిగట్టింది. 59 మంది నర్సరీ పిల్లల్ని…

మళ్లీ ఆంత్రాక్స్‌ కలకలం

రాజస్థాన్‌లో ఒకరి మృతి అప్రమత్తమైన వైద్యాధికారులు జయపురం,జూలై11(జ‌నం సాక్షి): కొరాపుట్‌ జిల్లాలో మరోసారి ఆంత్రాక్స్‌ మహమ్మారి తలెత్తుతోంది. లక్ష్మీపూర్‌ సమితిలో ఆ వ్యాధి సోకి ఒక వ్యక్తి మరణించాడు. లక్ష్మీపూర్‌ సమితి దెలిఅంబ గ్రామానికి చెందిన బామన మండియ…

స్వలింగ సంపర్కం అంశంపై నిర్ణయాన్ని.. 

కోర్టు విచక్షణకే వదిలేస్తున్నాం – ధర్మాసనానికి స్పష్టం చేసిన కేంద్రం న్యూఢిల్లీ, జులై111(జ‌నం సాక్షి) : స్వలింగ సంపర్కం నేరమా కాదా అన్న అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై బుధవారం కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని…

భారత్‌ మాట నిలబెట్టుకోలేదు

– ఆయిల్‌ దిగుమతులు నిలిపివేస్తే భారత్‌కు ఇబ్బందులు తప్పవు – ఇరాన్‌ దేశ రాయబారి మసూద్‌ రెజ్వానియాన్‌ రహీగి న్యూఢిల్లీ, జులై11(జ‌నం సాక్షి) : చాబహర్‌ పోర్టు అభివృద్ధిపై భారత్‌ ఇప్పుడు మడమ తిప్పిందని ఇరాన్‌ దేశ రాయబారి…

ముంబయిని ముంచెత్తిన వరుణుడు

– మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం – జలమయమైన రహదారులు – రద్దయిన పలు రైళ్ల రాకపోకలు – మరో రెండు రోజుల పాటు వర్షసూచన – ఆందోళన చెందుతున్న లోతట్టు ప్రాంతాల వాసులు – రంగంలోకి…

కాశ్మీర్‌ విమానాశ్రయానికి మహారాజా పేరు

ప్రధానికి కరణం సింగ్‌ లేఖ న్యూఢిల్లీ,జూలై10(జ‌నం సాక్షి ): జమ్మూకశ్మీర్‌ విమానాశ్రయానికి పేరు మార్చి మహారాజా హరి సింగ్‌ పేరు పెట్టాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కరణ్‌ సింగ్‌ ప్రధాని మోదీని మంగళవారంనాడు కోరారు. ఈ మేరకు మోదీకి…

దక్షిణ కొరియాతో కీలక భాగస్వామ్యం

11 ఒప్పందాలపై సంతకాలు ఇరు దేశాల మధ్య సంబంధాలపై మూన్‌తో చర్చించిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ,జూలై10(జ‌నం సాక్షి ): మేకిన్‌ ఇండియా కార్యక్రమానికి దక్షిణ కొరియా ఇస్తున్న మద్దతు మరువలేనిదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. నాలుగు రోజుల భారత…

సంస్కరణల అమల్లో ముందున్న తెలంగాణ

న్యూఢిల్లీ,జూలై10(జ‌నం సాక్షి ): సంస్కరణల అమలులో తెలంగాణ రాష్ట్రం వంద శాతం స్కోర్‌ సాధించింది. ఢిల్లీలో జరిగిన స్టేట్‌ బిజినెస్‌ రిఫార్మ్‌ అసెస్‌ మెంట్‌ 2018 కార్యక్రమంలో భాగంగా సులభతర వాణిజ్యం ర్యాంకులు విడుదల చేశారు. ఈ ర్యాంకుల్లో…

కర్నాటక పోలీసులకు బరువైన పరీక్ష

బెంగళూరు,జూలై10(జ‌నం సాక్షి ): బరువు ఎక్కువున్న పోలీసులకు కొత్త చిక్కు వచ్చిపడింది. బరువు తగ్గించుకుంటే సరి… లేదంటే సస్పెన్షన్‌ వేటు తప్పదంటూ కర్ణాటక అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ భాస్కరరావు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీనిపై మంగళవారంనాడు ఆయన విూడియాతో…