Wednesday, 25 November 2026

జాతీయం

జైట్లీకి విజయవంతంగా ఆపరేషన్‌ పూర్తి

న్యూఢిల్లీ, మే14(జ‌నం సాక్షి) : గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి సోమవారం ఎయిమ్స్‌ వైద్యులు విజయవంతంగా ఆపరేషన్‌ పూర్తిచేశారు.  జైట్లీకి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసినట్టు ఢిల్లీ ఎయిమ్స్‌…

అమ్మకు తెలుసు  

 కేరళలో సంచలనం సృష్టించిన ‘థియేటర్‌ లైంగిక వేధింపుల కేసు’ తల్లి ప్రొద్భలంతోనే మైనర్‌ బాలికపై లైంగిక చేష్టలకు పాల్పాడిన సదరు వ్యక్తి తిరువనంతపురం: కేరళలో సంచలనం సృష్టించిన ‘థియేటర్‌ లైంగిక వేధింపుల కేసు’లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి.  స్థానిక…

కావేరీ జల వివాదంలో డ్రాప్ట్‌ సమర్పించిన కేంద్రం

న్యూఢిల్లీ, మే14(జ‌నం సాక్షి) : కావేరీ నదీ జలాల విషయంలో కేంద్రం సుప్రీంకోర్టుకు ముసాయిదాను సమర్పించింది. తమిళనాడులో కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డును ఏర్పాటుచేయాల్సిందిగా కొంతకాలంగా రాష్ట్రంలో ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం స్పందిస్తూ..మే 4కల్లా…

కన్నడనాడి తెలిసేది రేపే

  కౌంటింగ్‌కు భారీ ఏర్పాట్లు ఉదయం 8గంటల నుంచి లెక్కింపు మధ్యాహ్నం కల్లా ఫలితాల వెల్లడి ఊహాల్లో విహరిస్తున్న నేతలు బెంగళూరు,మే14(జ‌నంసాక్షి): కర్ణాటక ఎన్నికలకు సంబంధించి మంగళవారం కౌంటింగ్‌కు భారీ ఏర్పాట్లు చేశారు. ఫలితాల కోసం దేశం ఉత్కంఠంగా…

బిజెపి ఎంపి హేమమాలినికి తప్పిన ప్రమాదం

దారిలో అడ్డంగా పడ్డ విరిగిన చెట్టు మధుర,మే14(జ‌నంసాక్షి): ప్రముఖ నటి, బిజెపి ఎంపీ హేమమాలినికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ఆదివారం తన నియోజకవర్గమైన మధుర ప్రాంతంలోని మిథౌలీ గ్రామంలో ఓ సమావేశానికి వెళ్లున్నారు. కాన్వాయ్‌లో ప్రయాణిస్తుండగా ఈదురుగాలులు,…

బెంగాల్‌ పంచాయితీ ఎన్నికల్లో హింస

ఘర్షణల్లో ఐదుగురు మృత్యువాత కోల్‌కతా,మే14(జ‌నంసాక్షి): పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు రక్తసిక్తమయ్యాయి. ప్రశాంతగా సాగాల్సిన ఎన్నికలు హింసను రాజేశాయి. ఆధిపత్యపోరుతో పార్టీలు చేస్తున్న పోరాటం ప్రజల ప్రాణాల విూదకు వచ్చింది. పోలింగ్‌ హింసలో ఇప్పటికే ఐదుగురు మృత్యువాత…

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. ముఖ‍్యంగా కర్ణాటక ఎన్నికలు ముగిసిన రెండు రోజుల అనంతరం మళ్లీ భగ్గుమన్నాయి. సోమవారం లీటరుకు పెట్రోల్ ధర 17 పైసలు , డీజిల్ 21 పైసలు   పెరిగింది. దీంతో మరోసారి రికార్డు…

ఉద్రిక్తతలకు దారితీసిన నల్లా వివాదం

ఔరంగాబాద్‌లో ఘర్షణలు: ఇద్దరు మృతి ఔరంగాబాద్‌,మే12(జ‌నం సాక్షి ):  నీటి కనెక్షన్ల విషయమై రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదం చినికి చినికి గాలివానలా మారింది. రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.…

మతిభ్రమించిన యెడ్యూరప్ప

కాంగ్రెస్‌దే తిరిగి అధికారమన్న సిద్దరామయ్య బెంగళూరు,మే12(జ‌నం సాక్షి ):  కర్ణాటకలో భాజపా అధికారం చేపట్టడం ఖాయమని, ఈ నెల 17న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప చేసిన ప్రకటనపై సిఎం సిద్దరామయ్య…

మోడీ ఇప్పుడే నేపాల్‌ వెళ్లాలా?

ఇది కోడ్‌ ఉల్లంఘన కిందకే వస్తుందన్న గెహ్లాట్‌ బెంగళూరు,మే12(జ‌నం సాక్షి ):  దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న కర్ణాటక ఎన్నికల పోలింగ్‌  సమయంలో ప్రధాని విదేశీ పర్యటన చేయడాన్ని కాంగ్రెస్‌ నేతలు తప్పు పట్టారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అశోక్‌…