Wednesday, 25 November 2026

జాతీయం

ఐదేళ్ళ పూర్తి కాలం సిఎంగా సిద్దరామయ్య

బెంగళూరు,మే14(జ‌నం సాక్షి): దేశంలో ఆసక్తితో పాటు ఉత్కంఠను రేకిత్తిస్తున్న కర్ణాటక ఎన్నికల పక్రియ మంగళవారంలెక్కింపుతో ముగియనుంది. సాయంత్రానికల్లా ఏ పార్టీ అధికరాంలోకి రాగలదో తేలనుంది.  దీంతో పాటు  పార్టీ జెండాతో పాటు ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ఖరారు కానున్నారు.…

తెలంగాణలో పొత్తులు లేకుండానే బరిలోకి

పార్టీ గెలుపే లక్ష్యంగా  ప్రణాళిక బస్సుయాత్రతో ప్రజల్లోకి వెళతాం రాష్ట్రంలో వచ్చే నెలలో అమిత్‌షా పర్యటన ఢిల్లీలో లక్ష్మణ్‌ వెల్లడి న్యూఢిల్లీ,మే14(జ‌నం సాక్షి):  తెలంగాణలో ఎవరితోనూ పొత్తులు ఉండబోవని, అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు…

పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఆందోళన

ఏలూరు,మే14(జ‌నం సాక్షి):  పేదల ఇళ్లకు పట్టాలు, రైతులకు వ్యవసాయ భూములు ఇవ్వలని సిపిఎం ఆందోళనకు దిగింది. ఎంతోకాలంగా వీటి కోసం ఎదురుచూస్తున్న  పేదలకు అన్యాయం చేస్తున్నారని  మండిపడింది. సిపిఎం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి గ్రామస్తులు సిపిఎం,…

పిడుగుపాటు ఘటనలపై వెంకయ్య దిగ్భాంతి

న్యూఢిల్లీ,మే14(జ‌నం సాక్షి):  దేశ వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, పిడుగుపాటు మృతుల పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీలో పిడుగుపాటుకు మృతి చెందిన మృతుల కుటుంబాలకు ఉపరాష్ట్రపతి సానుభూతి తెలిపారు.…

శశి థరూర్‌కు షాక్‌

– సునంద పుస్కర్‌ డెత్‌ కేసులో చార్జ్‌షీట్‌ దాఖలు న్యూఢిల్లీ, మే14(జ‌నం సాక్షి) : సీనియర్‌ కాంగ్రెస్‌ లీడర్‌ శశి థరూరపై ఢిల్లీ పోలీసులు సోమవారం చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. తన భార్య సునంద పుస్కర్‌ మిస్టరీ డెత్‌పై…

ప్రకటనలకు కేంద్రం ఖర్చు రూ. 4343కోట్లు

– ఆర్టీఐ చట్టం ద్వారా వెల్లడి ముంబయి, మే14(జ‌నం సాక్షి) : నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం వివిధ విూడియాల్లో ప్రచారం, ప్రకటనలనపై ఇప్పటివరకూ రూ 4343 కోట్లు వెచ్చించింది. ప్రస్తుత ప్రభుత్వం కొలువుతీరిన అనంతరం ప్రచారంపై…

ఏపీ బీజేపీలో గ్రూపులు లేవు

– ఇందంతా విూడియా సృష్టే – పార్టీలో కొత్తా, పాత అనేది ఉండదు  – పార్టీ అధిష్టానానికి అందరూ సమానమే  – కన్నా నాయకత్వంలో అందురూ పనిచేస్తారు – ఈనెల 15 తరువాత 2019 వ్యూహాలను వెల్లడిస్తాం –…

చంద్రబాబు అసమర్థ ముఖ్యమంత్రి

– హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామన్నా సద్వినియోగం చేసుకోలేదు – అవినీతికి పాల్పడనప్పుడు అంత ఉలుకెందుకు – రాజకీయ లబ్ధికోసమే కేంద్రంపై యుద్ధం అంటున్నాడు – బీజేపీపై ప్రజలను రెచ్చగొట్టేలా చేస్తున్నాడు – జగన్‌, పవన్‌లతో బీజేపీ జతకడుతుందని…

మోదీని నిలువరించండి

– కాంగ్రెస్‌ నేతలపై అణుచిత వ్యాఖ్యలు సరికాదు – మోదీ వ్యాఖ్యలపై రాష్ట్రపతికి మన్మోహన్‌ లేఖ – లేఖపై పలువురు సీనియర్‌ నేతల సంతకాలు  న్యూఢిల్లీ, మే14(జ‌నం సాక్షి) : గతకొద్ది రోజులుగా కాంగ్రెస్‌ పార్టీ, నేతలపై ప్రధాని…

పీఎన్‌బీ స్కాంలో కీలక పరిణామం

– తొలిచార్జ్‌ షీట్‌ను దాఖలు చేసిన సీబీఐ   – నీరవ్‌ మోదీ ‘వాంటెడ్‌’ నిందితుడుగా పేర్కొన్న సీబీఐ ముంబయి, మే14(జ‌నం సాక్షి) : దేశ బ్యాంకింగ్‌ రంగంలో సంచలనం సృష్టించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) రూ.13,400కోట్ల కుంభకోణంలో కీలక…