కేరళలో భారీ పేలుడు..
ఒకేరోజు మూడు సార్లు పేలుళ్ల ఘటన ఒకరు మృతి – 30 మంది తీవ్రంగాయలు తిరువనంతపురం: : కేరళలోని ఎర్నాకుళం జిల్లా కాలామస్సేరిలో ఉన్న ఓ కన్వన్షన్ సెంటర్‌లో వరుస పేలుళ్లు సంభవించాయి. దీంతో ఒకరు మృతిచెందగా,…
ఒకేరోజు మూడు సార్లు పేలుళ్ల ఘటన ఒకరు మృతి – 30 మంది తీవ్రంగాయలు తిరువనంతపురం: : కేరళలోని ఎర్నాకుళం జిల్లా కాలామస్సేరిలో ఉన్న ఓ కన్వన్షన్ సెంటర్‌లో వరుస పేలుళ్లు సంభవించాయి. దీంతో ఒకరు మృతిచెందగా,…
` ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సు న్యూఢల్లీి(జనంసాక్షి):పాఠ్యపుస్తకాల్లో ఇక ఇండియా స్థానంలో భారత్ అని వాడాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) నియమించిన ఉన్న తస్థాయి కమిటీ సిఫార్సు చేసింది. ‘అన్ని తరగతుల పాఠ్యపుస్తకాల్లో…
` ధృవీకరించిన ఐసీఎంఆర్ తిరువనంతపురం(జనంసాక్షి): కేరళలోని వయనాడ్ జిల్లాలో ఉన్న గబ్బిలాల్లో నిపా వైరస్(ఔతిజూజీష్ట్ర లతితీబీబ) ఉన్నట్లు ఐసీఎంఆర్ ద్రువీకరించింది. కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ఈ విషయాన్ని ఇవాళ వెల్లడిరచారు. సుల్తాన్ బతేరి, మనంతవాది ఏరియాల్లో…
` కలుషిత రక్తంతో 14 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ, హెపటైటిస్.. ` కాన్పూర్ లాలా లజపతిరాయ్ ఆసుపత్రిలో ఘటన ` యూపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపాటు ఢల్లీి(జనంసాక్షి):రక్తమార్పిడి చేసే సమయంలో నిర్లక్ష్యం 14 మంది చిన్నారుల జీవితాలను ప్రమాదంలో…
` కనీసం ఒక్క పేద కుటుంబాన్నైనా ఆదుకోవాలి ` ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు న్యూఢల్లీి(జనంసాక్షి): దేశంలో ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క పేద కుటుంబ సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలో సహాయపడాలని కోరారు ప్రధాని నరేంద్ర మోదీ.దిల్లీలో…
` వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల్లో ప్రతికూలత ` మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్‌లో నేతల కీచులాట ` కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతపై బీజేపీ ఫోకస్ ఉత్తర భారత పార్టీ అనే ముద్రను చెరిపేసేలా దక్షిణ భరతంలో…
` ప్రమాదంతో అంగవైకల్యానికి గురైతే రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలి ` సుప్రీంకోర్టు కీలక తీర్పు న్యూఢల్లీి(జనంసాక్షి):మ్యాన్‌హోల్ పారిశుద్ధ్య కార్మికుల మరణాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేస్తూ ప్రాణాలు విడుస్తున్న కార్మికులకు…
` మరో అధికారి బదిలీ ` టాస్క్ ఫోర్స్ ఓఎస్డీని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మరో పోలీసు అధికారిపై కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసింది. టాస్క్…
` మండిపడ్డ కాంగ్రెస్ ` జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీ న్యూఢల్లీి(జనంసాక్షి): దేశంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్‌ఆర్‌టీఎస్) సెవిూ హైస్పీడ్ రైళ్లకు ‘నమో భారత్’గా నామకరణం చేసినట్టు అధికార వర్గాలు వెల్లడిరచాయి.…
కాంగ్రెస్ అవినీతి ఫుడ్ ఛైన్ రెస్టారెంట్ లాగా ఢల్లీి వరకు విస్తరించింది రాజ్‌నంద్‌గావ్ ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్,అక్టోబర్16 (జనంసాక్షి) : ఇదిలా ఉంటే సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పర్యటించారు.…