ఇస్రో చైర్మన్ కాకుండా శివన్ నన్ను అడ్డుకున్నారు
` తన ఆటోబయోగ్రఫీలో సోమనాథ్ ` చంద్రయాన్2 వైఫల్యానికి కారణాల వెల్లడి తిరువనంతపురం(జనంసాక్షి): ఇస్రో మాజీ చీఫ్ కే శివన్ తన ప్రగతికి అడ్డువచ్చినట్లు ప్రస్తుతం చైర్మెన్ ఎస్ సోమనాథ్ పేర్కొన్నారు. ఇస్రో చైర్మెన్ కాకుండా నివారించేందుకు శివన్…










