Saturday, 21 November 2026

జాతీయం

సీఎం కేసీఆర్ కు వైరల్ ఫీవర్ : కేటిఆర్

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గత వారం రోజుల నుంచి వైరల్ ఫీవర్, దగ్గు సమస్యతో బాధపడుతున్నారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో సదరు విషయాన్ని పోస్ట్ చేశారు. స్వగృహంలోనే ప్రత్యేక…

ఆసియా క్రీడలో తెలంగాణ బిడ్డకు స్వర్ణం

బీజింగ్ : చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2023లో మహిళల 25 మీటర్ల పిస్టల్ టీం ఈవెంట్ (షూటింగ్)లో తెలంగాణ బిడ్డ ఈషా సింగ్ టీం స్వర్ణ పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం…

డీజే సౌండ్‌కు ఆగిన గుండె

కామారెడ్డి : గణేష్‌ నిమజ్జన వేడుకల్లో విషాదం నెలకొంది. డీజే సౌండ్‌లతో వినాయకుడిని ఊరేగింపు చేస్తుండగా ఒకరు గుండె ఆగి మృతిచెందారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రెడ్డిపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. వేడుకల్లో పాల్గొన్న నరేష్‌ (35)…

రాష్ట్రపతిని కలిసిన లోకేశ్‌

` ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వినతి దిల్లీ(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. మంగళవారం తెదేపా ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడు,…

కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట

` ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌లో  విచారణ నవంబర్‌ 20 వరకు వాయిదా.. ` సమన్లు జారీచేయొద్దని ఈడీకి ఆదేశం న్యూఢల్లీి(జనంసాక్షి):ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కవిత దాఖలు చేసుకున్న…

ఎమ్మెల్సీ అభ్యర్థులు తగిన అర్హతల్లేవ్‌ : తమిళి సై

హైదరాబాద్‌ : నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీల పేర్లను తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందర్‌రాజన్‌ తిరస్కరించారు. నామినేటెడ్‌ కోటాలో మంత్రి మండలి సిఫార్సు చేసిన పేర్లను ఆమె పరిగణలోకి తీసుకోలేదు. కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ పేర్లను మంత్రి…

వడ్డీ ఇవ్వలేదని దళిత మహిళ నోట్లో మూత్రం

పట్నా : అప్పు కట్టినప్పటికీ.. అదనపు వడ్డీ ఇవ్వలేదని దళిత మహిళను వివస్త్రను చేసి, ఆమె నోట్లో మూత్రం పోయించాడు. ఈ అనాగరిక ఘటన బిహార్ రాజధాని పట్నాలో జరిగింది. పట్నా జిల్లా మోసిమ్పుర్ గ్రామానికి చెందిన ఓ…

కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందే భారత్‌ రైలు ప్రారంభం

కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందే భారత్‌ రైలు ప్రారంభం తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 6,418 కోట్ల రూపాయలను కేటాయించిందని, మరో 31 రైల్వే స్టేషన్‌న్లను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో మధ్యాహ్నం ఒంటి గంటకు…

వందేభారత్‌లో సరికొత్త ఫీచర్లు

` ప్రయాణికుల సూచనలతో పలు ఏర్పాట్లు చేసిన రైల్వేశాఖ ఢల్లీి(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్‌ రైళ్ల సర్వీసులను క్రమంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 వందే భారత్‌ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండగా, కొత్తగా…

నాలుగు రాష్ట్రాల్లో గెలుపు ఖాయం

` తెలంగాణలో గట్టిపోటీ ఇస్తాం:రాహుల్‌ ` ప్రస్తుతం విపక్షాలన్నీ కలిసికట్టుగా పని చేస్తున్నాయి ` 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఆశ్చర్యానికి గురవుతుంది న్యూఢల్లీి (జనంసాక్షి): రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మంచి ఫలితాలు సాధిస్తుందని…