Saturday, 21 November 2026

జాతీయం

మళ్లీ భారమైన ‘గ్యాస్‌ బండ’

` వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల ధరలు భారీగా పెంపు న్యూఢల్లీి(జనంసాక్షి): భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో భారం మోపింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్‌…

అభ్యర్థులు తమ నేర చరిత్రను పత్రికా ప్రకటనల్లో బహిరంగ పరచాలి

` ఎన్నికల సంఘం జైపుర్‌(జనంసాక్షి): ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం సవిూపిస్తోన్న వేళ.. సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది.ఈ క్రమంలో ఈసీ బృందం మూడు రోజులపాటు రాజస్థాన్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా కేంద్ర…

70వేల మంది అంగన్‌వాడీలు, హెల్పర్లకు గుడ్‌ న్యూస్‌

హైదరాబాద్‌ : అంగన్‌వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అందించాలని నిర్ణయించింది. త్వరలో ప్రకటించే పీఆర్సీలో అంగన్‌వాడీలను కూడా చేర్చాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం పెండిరగ్‌ బిల్లులను…

రూ.2వేల నోట్ల మార్పిడి గడువు పొడిగింపు

` అక్టోబర్‌ 7 వరకు కొనసాగిస్తూ ఆర్‌బిఐ ప్రకటన న్యూఢల్లీి(జనంసాక్షి): రూ.2,000 నోట్ల మార్పిడి విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తాజా ప్రకటన చేసింది. గడువును మరో వారం పొడిగించింది. రూ.2,000 నోట్ల మార్పిడి, డిపాజిట్‌కు గడువు…

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం..

` గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం న్యూఢల్లీి(జనంసాక్షి):పార్లమెంట్‌ ఆమోదం పొందిన ప్రతిష్ఠాత్మక మహిళా రిజర్వేషన్‌ బిల్లు పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. దాంతో బిల్లు చట్టం రూపం దాల్చినట్టయ్యింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర…

వైవాహిక బంధం చెడినా.. విడాకులు ఇవ్వకపోవడం క్రూరత్వమే

` కేరళ హైకోర్టు కొచ్చి(జనంసాక్షి): దంపతుల మధ్య వైవాహిక బంధం పూర్తిగా ధ్వంసమైనా.. విడాకులు ఇవ్వకుండా భాగస్వామి అడ్డుకోవడం క్రూరత్వమే అవుతుందని కేరళ హైకోర్టు తెలిపింది. జస్టిస్‌ ఏ మహమ్మద్‌ ముస్తాక్‌, జస్టిస్‌ సోఫీ థామస్‌లతో కూడిన ధర్మాసనం…

జమిలి అసాధ్యం

` లా కమిషన్‌ అభిప్రాయం! ` 2029 సాధారణ ఎన్నికలకు  కొత్త ఫార్ములా రూపకల్పన! ఢల్లీి(జనంసాక్షి): మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే.అయితే, 2024లో లోక్‌సభతోపాటు…

జర్నలిస్ట్ కుమారుడి హత్య కేసులో సంచలనం

మహబూబాబాద్‌, (జనంసాక్షి బ్రేకింగ్‌ న్యూస్‌) : మహబూబాబాద్‌ పట్టణంలోని కృష్ణకాలనీలో 9 ఏళ్ల బాలుడిని కిడ్నాప్‌ చేసి, డబ్బులు డిమాండ్‌ చేసి హత్య చేసిన కేసులో నిందితునికి మరణ శిక్ష పడిరది. అక్టోబర్‌ 18, 2020న జర్నలిస్ట్‌ కుసుమ…

హరిత విప్లవ పితామహుడు ఇకలేరు!!

` వృద్ధాప్య సమస్యలతో స్వగృహంలో ఆగిన తుదిశ్వాస ` భారత ఆహారాభివృద్ధికి స్వామినాథన్‌ సేవలు అజరామరం ` మేలైన వరి వంగడాలను సృష్టించిన వ్యవసాయ శాస్త్రవేత్తగా కీర్తి ` రైతులకు దిగుబడి పెంచేందుకు అనేక నూతన ఆవిష్కరణలు `…

నింగికేగిన హరిత విప్లవ పితమహుడు

హైదరాబాద్‌, (జనంసాక్షి బ్రేకింగ్‌ న్యూస్‌) : ప్రముఖ వ్యవసాయశాస్త్రవేత్త, భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌ ఇకలేరు. వృద్ధాప్య సమస్యలతో గురువారం తుదిశ్వాస విడిచారు. దీంతో భారతదేశం వ్యవసాయ రంగ పెద్దదిక్కును కోల్పోయింది. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త,…