Saturday, 21 November 2026

జాతీయం

విశ్వకర్మ పథకం జాతికి అంకితం

` సంప్రదాయ వృత్తులకు ఆర్థిక చేయూత ` వాటిని కాపాడడమే లక్ష్యమన్న మోడీ న్యూఢల్లీి(జనంసాక్షి): సంప్రదాయ కళలు, కళాకారులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘పీఎం విశ్వకర్మ‘పథకాన్ని ఆదివారంనాడు ’విశ్వకర్మ జయంతి’  సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీప్రారంభించారు. సంప్రదాయ కళాకారులకు…

రేపే భారత్-శ్రీలంక ఆసియా కప్ టైటిల్ పోరు.. మ్యాచ్‌కు వర్షం ముప్పు.. ఆట రద్దయితే విజేత ఎవరు..? ఆసియా కప్ టోర్నీ చివరి దశకు చేరుకుంది. సూపర్ 4 రౌండ్‌లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మీద విజయం సాధించిన…

ఒకే దేశంలో రెండు స్వాతంత్య్ర వేడుకలా..!

` ఒక దేశం.. ఒకే చట్టం.. ఒకే ఎన్నికలు..అంటున్న బిజెపికి రెండు స్వాతంత్య్రా వేడుకలు దేనికోసం? ` తెలంగాణలో విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టేందుకే సెప్టెంబర్‌ 17 వేడుకలు.. ` తెలంగాణజాతిని కలిపే సమైక్య దినోత్సవానికే జనం మొగ్గు.. `…

జీ 20 శిఖరాగ్రసదస్సుకు ఢల్లీి సిద్ధం

` హస్తినకు చేరిన జో బైడెన్‌ ` నేటినుంచి జి`20 శిఖరాగ్ర సదస్సు ` ముస్తాబైన దేశ రాజధాని ` పలు దేశాల నేతల రాకతో హడావిడి ` భారీగా బందోబస్తు కల్పించిన ప్రభుత్వం ` ఢల్లీి చేరుకున్న…

పార్లమెంట్‌ సమావేశాల ఎజెండా ప్రకటించండి

` ఏకపక్షంగా సమావేశాలు ఎలా నిర్వహిస్తారు? ` మోదీకి సోనియా సూటి ప్రశ్న న్యూఢల్లీి(జనంసాక్షి): పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటో స్పష్టంగా చెప్పాలని కోరుతూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ…

భారత్‌ పేరుపై మంత్రులు అతిగా స్పందించొద్దు

` మాట్లాడాల్సిన వారే మట్లాడుతారు:మోదీ దిల్లీ(జనంసాక్షి): ‘ప్రెసిడెంట్‌ ఆప్‌ భారత్‌ పేరిట రాష్ట్రపతి పంపిన ఆహ్వాన పత్రాలపై తాజాగా రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. అటు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ‘సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలూ…

సీడబ్ల్యూసీ సమావేశానికి హైదరాబాద్‌ వేదిక

` చురుగ్గా ఏర్పాట్లు ` త్వరలోనే కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన హైదరాబాద్‌(జనంసాక్షి): త్వరలోనే కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. తాజ్‌కృష్ణ హోటల్‌లో ఆయన విూడియాతో మాట్లాడారు. స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌ను చాలా…

తత్వం అంటే జీవితాన్ని అర్థం చేసుకోవడమే

భారతీయ తత్వాం అత్యున్నతమైన సంపద విదేశీ తత్వవేత్తను మెప్పించిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ న్యూఢల్లీి,సెప్టెంబర్‌4  జనం సాక్షి : భారతీయ ఆలోచనా దృక్పధాన్ని పాశ్చాత్య పరిభాషలో చెప్పి, మెప్పించి న ధీశాలి దివంతగ రాష్ట్రపతి సర్వేపల్లి ఆధాకృష్ణన్‌. అతను పాశ్చాత్య తత్వవేత్తలు…

ఇస్రో కౌంట్‌డౌన్‌ స్వరం మూగబోయింది

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో (ISRO) వరుస అంతరిక్ష ప్రయోగాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. చంద్రయాన్‌-3 (Chandrayaan 3) ప్రయోగంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఆ తర్వాత సూర్యుడి గుట్టు విప్పేందుకు ఆదిత్య-L1 (Aditya L-1)ను…

రేపు ‘ఇండియా’ ఎంపీల భేటీ

దిల్లీ(జనంసాక్షి):పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో సెప్టెంబర్‌ 5న విపక్ష కూటమి ‘ఇండియా’ఎంపీలు భేటీ కానున్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో విపక్షాలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.అలాగే, జమిలి ఎన్నికలపై మాజీ…