ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
దిల్లీ(జనంసాక్షి): కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు (ూనీనితిజీ ఉజీనిటష్ట్రతి జీటఎతిబిబివట బినీ ష్ట్రనీబజూతిబిజీశ్రీ). ఆమె జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె సర్ గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆమె పరిస్థితి ఇప్పుడు నిలకడగానే ఉందని వైద్యులు…









