ఓటిటిలో స్ట్రీమ్ అవుతున్న ఎఫ్`3
వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ’ఎఫ్`3’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2019లో వచ్చిన ’ఎఫ్`2’కు సీక్వెల్‌గా తెరకెక్కింది. భారీ అంచనాల నడుమ మే 27న విడుదలైన ఈ చిత్రం…
వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ’ఎఫ్`3’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2019లో వచ్చిన ’ఎఫ్`2’కు సీక్వెల్‌గా తెరకెక్కింది. భారీ అంచనాల నడుమ మే 27న విడుదలైన ఈ చిత్రం…
ర్యూమర్లకు చెక్ పెట్టిన మనోజ్ బాజ్‌పాయ్ బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ’ప్రేమకథ’, ’హ్యపీ’, ’కొమరం పులి’, ’వేదం’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అమెజాన్ సంస్థ రూపొందించిన ’ది…
కొత్తగా 21 వేల 880 కరోనా కేసులు నమోదు న్యూఢల్లీి,జూలై22(జనం సాక్షి ): దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 3 రోజులుగా 20 వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 21 వేల…
ఇంటిపై జెండా ఎగురేయండి: మోడీ న్యూఢల్లీి,జూలై22(జనం సాక్షి ): భారత్‌కు స్వాతంత్యర్ర వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రతి ఇంటిపై ఆగస్టు 13,14 తేదీల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ…
తదుపరి విచారణ 27కు వాయిదా న్యూఢల్లీి,జూలై22(జనం సాక్షి ): కాళేశ్వరం ప్రాజెక్టు పరిహారం, నిర్వాసితుల సమస్యలపై సుప్రీంకోర్టు విచారణచేపట్టింది.కాళేశ్వరం ప్రాజెక్టు పరిహారం, నిర్వాసితుల సమస్యలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం…
అభినందనలు తెలిపిన ఉపరాష్ట్రపతి వెంకయ్య న్యూఢల్లీి,జూలై22(జనం సాక్షి : భారత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు శుక్రవారం కలిసారు. నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా ద్రౌపది ముర్ముకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు 15…
పోడు సమస్యలు పరిష్కరించడంలో కెసిఆర్ విఫలం ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారు: ఎంపి న్యూఢల్లీి,జూలై22(జనం సాక్షి ): గిరిజనులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యను బిజెపి మాత్రమే పరిష్కరించగలదని ఆదిలాబాద్ ఎంపి సోయం బాబూరావు అన్నారు. గిరిజనలుకు న్యాయంచేయాలన్న సంకల్పం…
బుకాయించబోయి అడ్డంగా దొరికిన భార్య లక్నో,జూలై20(జనంసాక్షి):ప్రియుడి మోజులో ఓ మహిళ ఏకంగా భర్తను చంపేసింది. తరవాత బుకాయించే యత్నం ఫలించక పోడంతో ఊచలు లెక్కబెట్టాల్సి వస్తోంది. భర్తను చంపిన షాకింగ్ విషయాలు పోలీసులు వెల్లడిరచారు. ప్రియుడితో కలిసి భార్యే…
దిద్దుబాటు చర్యలపై కానరాని ఆసక్తి నిపుణలుతో చర్చించే చొరవ చూపని ప్రధాని న్యూఢల్లీి,జూలై120(జనంసాక్షి): ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి తీవ్ర ఒడిదుడుకుల్లోనే ట్రేడ్ అవుతున్నది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయికి పతనమైంది. దేశీయ కరెన్సీ.. ఒకానొక…
పోలవరం ఎత్తు పెండంతో కాదని గుర్తించాలి తెలంగాణ విమర్శలను తిప్పికొట్టిన ఎంపి వంగా గీత న్యూఢల్లీి,జూలై19(జనం సాక్షి):మహారాష్ట్రలో భారీ వర్షాల వల్లే గోదావరికి వరదలు వచ్చాయని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు పెంచడం వల్ల…