రూపాయి మారక విలువ 80కి చేరిక
డాలర్ రేటుతో పోలిస్తే అత్యంత దారుణంగా విలువ భారీ పతనంపై మండిపడుతున్న విపక్షాలు మోడీ సర్కార్ వైఫలమేనని విమర్శలు న్యూఢల్లీి,జూలై19(జనం సాక్షి): అచ్చే దిన్ అంటూ అధికారంలోకి వచ్చిన మోడీ పాలనలో రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది.…










