Saturday, 21 November 2026

జాతీయం

ఉద్దవ్‌ థాక్రేకు మరో ఎదురుదెబ్బ

షిండే గూటికిచేరిన థానేలో 66 మంది కార్పోరేటర్లు ముంబై,జూలై7(జనంసాక్షి): ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్ర సీఎం పదవి నుంచి వైదొలగిన శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో 66 మంది…

ముంచెత్తుతున్న‌ వర్షాలు

విద్యాసంస్థలకు సెలవులు బెంగళూరు: నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వానలు జోరందుకున్నాయి. ఓ పక్క ముంబైలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరోవైపు కర్ణాటకలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని  తీరప్రాంత జిల్లాల్లో (కొడగు, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడిపి)…

ఫెమినా మిస్‌ ఇండియాగా సినిశెట్టి

బెంగళూరు,జూలై4(జనం సాక్షి): ఫెమినా మిస్‌ ఇండియా 2022 కిరీటాన్ని కర్ణాటకకు చెందిన సినిశెట్టి దక్కించుకుంది. 58వ ఫెమినా మిస్‌ ఇండియా అందాల పోటీని ముంబైలో నిర్వహించారు. ఫైనల్స్‌ లో మిస్‌ ఇండియా 2022 విజేతగా సినిశెట్టిని ప్రకటించారు నిర్వాహకులు.…

హిమాచల్‌లో ఘోరప్రమాదం

లోయలో బస్సుపడి 16మంది మృతి సిమ్లా,జూలై4 (జనం సాక్షి) : హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. విద్యార్థులు, ప్రయాణికులతో వెళ్తున్న స్కూల్‌ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో…

బీజేపీ, ఏక్‌నాథ్‌ షిండే మధ్య ఒప్పందం తాత్కాలికమే

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యలు ముంబై,జూలై4(జ‌నంసాక్షి): బీజేపీ, ఏక్‌నాథ్‌ షిండే మధ్య జరిగిన ఒప్పందం తాత్కాలిక ఒప్పందం మాత్రమే అని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు. శివసేనపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు ప్రజల మధ్య తిరగలేరని…

విశ్వాసపరీక్షలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే విజయం

షిండేకు 164 మంది శాసనసభ్యుల మద్ధతు ఓటింగ్‌ నిర్వహించిన స్పీకర్‌ నర్వేకర్‌ ఓటింగ్‌కు దూరంగగా ఉన్న ఎస్పీకిచెందిన ఎమ్మెల్యేలు ముంబయి,జూలై4(జ‌నంసాక్షి): మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభలో సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే విజయం సాధించారు. సీఎం…

ఔత్యాహిక మహిళా క్రీడాకారులకు స్ఫూర్తి

బ్యాట్‌ పట్టి మైదానంలో చెలరేగిన చిచ్చరపిడుగు మిథాలీ క్రికెట్‌ చరిత్ర ఓ స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌ న్యూఢల్లీి,జూన్‌10(జ‌నంసాక్షి): భారత్‌లో మహిళా క్రికెట్‌కు ప్రాణం పోసి వేల మంది బాలికలను బ్యాట్‌తో క్రికెట్‌ మైదానానికి నడిపించిన మిథాలీరాజ్‌ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.…

దేశంలో కొత్త‌గా 3,714 క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 3,714 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, ఏడుగురు మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. క‌రోనా నుంచి మ‌రో 2,513 మంది కోలుకున్నారు.…

లఖింపూర్‌ కేసులో ప్రత్యక్ష సాక్షి దారుణ హత్య

లక్నో,జూన్‌1(జ‌నంసాక్షి): లఖింపూర్‌ కేసులో ప్రత్యక్ష సాక్షి, భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆయన మరణించారు. లఖింపూర్‌ జిల్లాలో మంగళవారం జరిగిందీ దుర్ఘటన. బీకేయూ జిల్లా అధ్యక్షుడైన…

కాంగ్రెస్‌లో లీడర్లు తప్ప కేడర్‌ ఉండదు

బిజెపి అధ్యక్షుడు నడ్డా వెల్లడి భోపాల్‌,జూన్‌1(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌లో అంతా లీడర్లు తప్ప కార్యకర్తలు ఉండరని భారతీయ జనతా పార్టీ అధినేత జేపీ నడ్డా అన్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీకి చెందిన ఓ కార్యకర్తే స్వయంగా చెప్పాడని అన్నారు.…