Tuesday, 17 November 2026

వార్తలు

చాత్తాద శ్రీవైష్ణవ సంఘం అధ్యక్షుడిగా జగదీశ్వర్చా

త్తాద శ్రీవైష్ణవ సంఘం అధ్యక్షుడిగా జగదీశ్వర్వరంగల్ బ్యూరో, మార్చి 27 (జనం సాక్షి) వరంగల్ జిల్లా చాత్తాద శ్రీవైష్ణవ సంఘం జిల్లా అధ్యక్షుడిగా వరంగల్ నగరంలోని రంగసాయిపేటకు చెందిన రామానుజన్ జగదీశ్వర్ స్వామి ఎన్నికయ్యారు . ఈ మేరకు ఆయన…

అధిక పోషకాలు ఉన్న ఆహారాలే తీసుకోవాలి

అధిక పోషకాలు ఉన్న ఆహారాలే తీసుకోవాలి సూపర్వైజర్ మంజుల జనం సాక్షి, చెన్నరావు పేట మార్చ్ 21 నుండి ఏప్రిల్ 3 వరకు అంగన్వాడిలలో జరుగుతున్న పోషణ పక్వాడ్  కార్యక్రమంలో భాగంగా చెన్నారావుపేట మండలం ఎల్లాయగూడెం ప్రైమరీ స్కూల్లో అంగన్వాడి…

ఎస్సీ ఉద్యోగుల‌ సంక్షేమంలో  సింగరేణి  ఆదర్శప్రాయం-

ఎస్సీ ఉద్యోగుల‌ సంక్షేమంలో  సింగరేణి  ఆదర్శప్రాయం——రిజర్వేషన్ అమలులో సింగరేణి భేష్!—— జాతీయ ఎస్.సి. కమిషన్ సభ్యులు సుభాష్ పార్థి కితాబు—-సింగరేణిలో ఎస్సీ రిజర్వేషన్ సంక్షేమంపై సమీక్షించిన  సుభాష్ పార్థి……సింగరేణి సంస్థ ఎస్సీ ఉద్యోగుల‌రిజర్వేషన్అమలులో,ప‌దోన్న‌తులు,సంక్షేమం వంటి అన్ని విషయాల్లోనూ నిబంధనల…

శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి ఇత్తడి గంట బహూకరణ

శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి ఇత్తడి గంట బహూకరణవరంగల్ ఈస్ట్, మార్చి 27 (జనం సాక్షి)వరంగల్ నగరంలోని రంగసాయిపేట లో గల చారిత్రక శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి సోమవారం దాతలు ఐదు కిలోల ఇత్తడి గంటను బహూకరించారు.…

బోర్లం గ్రామ బీఆర్ఎస్ మైనారిటీ అధ్యక్షుడిగా అమీన్

 హుస్సేన్బోర్లం గ్రామ బీఆర్ఎస్ మైనారిటీ అధ్యక్షుడిగా అమీన్ హుస్సేన్బిచ్కుంద బాన్సువాడ మార్చి 27 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో ఇటీవల బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు కీ.శే సయ్యద్ అహ్మద్ హుస్సేన్ స్వర్గస్తులైనందున గ్రామ…

విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిను సన్మానించిన జువ్వాడి

మెట్పల్లి, మార్చి 27, జనంసాక్షి : మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన ఇల్లెందుల రాజు కు శుభాకాంక్షలు తెలియజేసి, ఘనంగా శాలువాతో సన్మానించిన టిపిసిసి, (కోరుట్ల నియోజకవర్గ) నాయకులు జువ్వాడి…

అధిక పోషకాలు ఉన్న ఆహారాలే తీసుకోవాలన్న సూపర్వైజర్.

  కరుణ.అధిక పోషకాలు ఉన్న ఆహారాలే తీసుకోవాలన్న సూపర్వైజర్.  కరుణ. జనం సాక్షి, కూసుమంచి.మండల పరిధిలోని జుజ్జూల్రావుపేట.మార్చ్ 21 నుండి ఏప్రిల్ 3 వరకు అంగన్వాడిలలో జరుగుతున్న పోషణ పక్వాడ్  కార్యక్రమంలో  ఈ కార్యక్రమన్ని ఉద్దేశించి సూపర్వైజర్ పుష్పవతి,…

నూతన వధూవరులను ఆశీర్వదించిన..

… ముక్కెరబచ్చన్నపేట మార్చి 27 (జనం సాక్షి): బచ్చన్నపేట మండలం సాల్వాపూర్ గ్రామానికి చెందిన రాజు ముదిరాజ్. వివాహానికి సామాజిక కార్యకర్త బిజెపి రాష్ట్ర నాయకులు ముక్కెర తిరుపతిరెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. బిజెపి మండల అధ్యక్షులు…

వీరన్న ఆలయ నిర్మాణానికి నా వంతు కృషి చేస్తా – జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్

జనంసాక్షి, కమాన్ పూర్ : కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామంలో కురుమ కులస్తుల ఆరాధ్యదైవమైన బీరన్న ఆలయ నిర్మాణ పనులను సోమవారం జడ్పీ చైర్మన్ మధుకర్ పరిశీలించారు. బీరన్న ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని…

 శ్రీ మల్లికార్జున స్వామి చారిటబుల్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ గా కమటం వేణుగోపాల్ 

శ్రీ మల్లికార్జున స్వామి చారిటబుల్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ గా కమటం వేణుగోపాల్ వరంగల్ ఈస్ట్, మార్చి 27 (జనం సాక్షి)హైదరాబాద్ శివరు గజ్వేల్ సమీపంలో మామిడిపల్లి లక్ష్మక్క పెళ్లిలోని విపిజ్ ఫంక్షన్ హాల్ లో శ్రీ మల్లికార్జున స్వామి…