Wednesday, 18 November 2026

వార్తలు

గుండెపోటుతో ఏబీవీపీ మాజీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కడియం రాజు మృతి

మిర్యాలగూడ, జనం సాక్షి. ఏబీవీపీ మాజీ జాతీయ కార్యదర్శి, మాజీ వర్కింగ్ కమిటీ సభ్యులు, మలి దశ తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కడియం రాజు గుండెపోటుతో సోమవారం తెల్లవారుజామున మిర్యాలగూడ పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందినట్లు కుటుంబ…

డా”బి ఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం పోస్టర్ ఆవిష్కరణ

రఘునాథ పాలెం మార్చి 20(జనం సాక్షి) పట్టణంలో టిటిడిసి భవన్లో నిర్వహిస్తున్న బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభ పోస్టర్ను ఖమ్మం జడ్పీ మీటింగ్ హాల్ నందు బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ…

టీఎస్ పిఎస్సీ అక్రమాలపై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరపాలి – దోషులను కఠినంగా శిక్షించాలి

– అంబేద్కర్ చౌరస్తాలో నిరసన దీక్ష చేపట్టిన మంథని బీజేపీ పార్టీ నాయకులు జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సూచనల మేరకు అంబేద్కర్ చౌక్ లో…

విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘ నూతన అధ్యక్ష కార్యవర్గం ప్రమాణస్వీకారం

మెట్పల్లి టౌన్, మార్చి 19, జనంసాక్షి : మెట్ పల్లి పట్టణ కేంద్రంలో విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘ భవనంలో నూతనూ అధ్యక్ష కార్యదర్శి, కమిటీ ప్రమాణస్వీకారం జరిగింది విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం నూతన అధ్యక్షులుగా పులిమామిడి చంద్రయ్య కార్యదర్శిగా…

టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై నిరసనగా కేసీఆర్,

 కేటీఆర్ దిష్టిబొమ్మలు దగ్దం చేసిన మెట్ పల్లి కాంగ్రెస్టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై నిరసనగా కేసీఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మలు దగ్దం చేసిన మెట్ పల్లి కాంగ్రెస్మెట్ పల్లి టౌన్, మార్చి 19, జనంసాక్షి: జగిత్యాల జిల్లా మెట్…

మత్స్యకారుడు ఆలేటి శ్రీను కుటుంబానికి అండగామత్స్యకారుడు ఆలేటి శ్రీను కుటుంబానికి అండగా -ముదిరాజ్ మహాసభ సంఘం నాయకులు

కురవి మార్చి/19/ జనం సాక్షి న్యూస్:మహబూబాబాద్ జిల్లా కురవి మండలం స్టేషన్ గుండ్రాతి మడుగు గ్రామానికి చెందిన మత్స్య కార్మికుడు ఆలేటి శ్రీను గుండెపోటుతో మరణించగా ముదిరాజ్ మహాసభ కురవి మండల అధ్యక్షులు కట్ల కరుణాకర్ సమక్షంలో వారి…

నూతన వధూవరులను ఆశీర్వదించిననూతన వధూవరులను ఆశీర్వదించిన-సర్పంచ్ బోడ శ్రీను.

కురవి మర్చి /19/ జనం సాక్షి న్యూస్:మహబూబాబాద్ జిల్లా కురవి  మండలం బీబీ నాయక్ తండ గ్రామంలో  బోడ మంగీలాల్ -బుజ్జి దంపతుల కుమారుడు బోడ రాంప్రసాద్-కళావతి వివాహ వేడుకలు పాల్గొన్న గ్రామ సర్పంచ్ బోడ శ్రీను, మిత్రులు…

ఎరుకల సంఘం బలోపేత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ఎరుకల సంఘం బలోపేత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి- జిల్లా అధ్యక్షుడు పేరం వీరస్వామి – ఎరుకుల వారికి అన్ని రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలి -ఘనంగా తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం 67వ ఆవిర్భావం వార్షికోత్సవం. కురవి…

బీఆర్‌ఎస్‌ సభ్యుల

 కుటుంబాలకు‘బీమా’భరోసాబీఆర్‌ఎస్‌ సభ్యుల కుటుంబాలకు‘బీమా’భరోసాఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ.. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ సభ్యుల కుటుంబాలకు పార్టీ భరోసాగా నిలిచే కార్యక్రమాన్ని పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసిఆర్ గారు ఏర్పాటు చేశారని కొడంగల్ నియోజకవర్గం…

హాత్ సే హత్ జేడో యాత్ర వార్డులో ఇంటింటికి తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి

భువనగిరి టౌన్ (జనం సాక్షి):– హాత్సే హాత్ జోడో కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని తాతా నగర్, ప్రగతి నగర్, పహడి నగర్, జగదేపూర్ చౌరస్తా, బంజారాహిల్స్ సీతానగర్ వార్డులో డిసిసి అధ్యక్షుడు కుంభం అనిల్…