మైనార్టీ రాయితీలకు ఇంటర్వ్యూ
వేములవాడ రూరల్, మార్చి 16 (జనంసాక్షి) : ప్రభుత్వం అందించే మైనార్టీ రాయితీ అర్హులైన వారికోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు గురువారం వేములవాడ గ్రామీణ ఎంపీడీవో రామ్ రెడ్డి తెలిపారు. మైనార్టీల సబ్సిడీలకై ఇంతకుముందు ఆన్లైన్లో నమోదు చేసుకున్న మైనార్టీ…










