స్వప్న లోక కాంప్లెక్స్ అగ్ని ప్రమాదం మృతుల కుటుంబాలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే.. సంఘటన బాధాకరం
నియోజకవర్గానికి చెందిన ముగ్గురు మృతి.. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట, మార్చి 17:(జనం సాక్షి) సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు అండగా ఎమ్మెల్యే పెద్ది…










