Wednesday, 18 November 2026

వార్తలు

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు

కొండమల్లేపల్లి మార్చి 15 జనంసాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు శ్రీకాంతి జూనియర్ కళాశాలలో బుధవారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో…

రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పుట్ట దంపతుల పూజలు

 జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ మండలం జూలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రేణుకా ఎల్లమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన, బోనాల జాతరకు పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ , మంథని…

టాటా ఏఐఏ బీమా చెక్కు పంపిణీ చేసిన సర్పంచ్

 హుజూర్ నగర్ మార్చి 15 (జనంసాక్షి): కోదాడ టాటా ఏఐఏ జీవిత బీమాకు సంబంధించిన లక్ష రూపాయల విలువ గల చెక్కు ను బూరుగడ్డ సర్పంచ్ సలీమారంజాన్ బుధవారం పంపిణీ చేశారు. హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామానికి…

వినియోగదారుల హక్కులను కాపాడడమే మా లక్ష్యం

 జనం సాక్షి, రామగిరి : ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని ఢిల్లీలోని కన్స్టిట్యూషన్ క్లబ్ లో గురువారం జాతీయ అధ్యక్షులు నవీన్ శర్మ నేతృత్వంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షులు నవీన్ శర్మ మాట్లాడుతూ.. వినియోగ దారుల హక్కులు…

ఘనంగా కాన్షిరామ్ జయంతి వేడుకలు.

శంకరపట్నం: జనం సాక్షి మార్చి 15 బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కాన్షిరామ్ జయంతి వేడుకలను శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బిఎస్పి పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…

భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అసిస్టెంట్ కలెక్టర్..

. శంకరపట్నం: జనం సాక్షి మార్చి 15 కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, లోని ఎన్ హెచ్ 563 రహదారి విస్తరణ భూములను నేత్ర స్థాయిలో ట్రైని అసిస్టెంట్ కలెక్టర్ లెనిన్ వత్సై తోప్పో బుధవారం క్షేత్రస్థాయిలో ప్రభుత్వము…

టీఎస్పీఎస్సీ నిర్వహించిన పోటీ పరీక్షలన్నింటిపై విచారణ జరపాలి

  సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): రాష్ట్రంలో టీఎస్పిఎస్సీ నిర్వహిస్తున్న వివిధ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే సమగ్ర విచారణ జరిపి కారకులను కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బరిగెల వెంకటేష్ ,జిల్లా…

ప్రారంభం అయిన ఇంటర్మీడియేట్ పరీక్షలు

  కొడకండ్ల, మార్చి15(జనం సాక్షి): కొడకండ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం రోజున ప్రారంభం అయిన ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు పేపర్ ను మొత్తం 230 మంది రాయాల్సి ఉండగా 225 మంది హాజరై…

జడ్పీ చైర్మన్ చిత్రపటానికి పాలాభిషేకం

జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం నాగారం గ్రామ గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి డి.ఎం.ఎఫ్టి నిధుల ద్వారా పెద్దపెల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ 5 లక్షల…

మిర్యాలగూడ పట్టణ టిడిపి కన్వీనర్ గా శ్రీనివాస్ ఎంపిక: పలువురు హర్షం…

  మిర్యాలగూడ, జనం సాక్షి తెలుగుదేశం పార్టీ మిర్యాలగూడ పట్టణ కన్వీనర్ గా వడ్డేపోయిన శ్రీనివాస్ ను నియమిస్తూ జాతీయ టిడిపి క్రమశిక్షణ కమిటీ సభ్యులు, నల్లగొండ పార్లమెంట్ పరిశీలకులు బంటు వెంకటేశ్వర్లు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన…