నీకు దమ్ముంటే సత్తుపల్లి లో నా పై పోటీ చేయి – సండ్ర సవాల్
*ప్రత్యర్థుల పై నిప్పులు చెరిగిన సండ్ర పెనుబల్లి, మార్చ్ (జనం సాక్షి) నీకు దమ్ము, ధైర్యం ఉందనుకుంటే సత్తుపల్లి నియోజక వర్గంలో నాపై పోటీ చేయాలని, నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర…










