దుర్గామాత ఆలయ శిఖర ప్రతిష్టాపన లో భాగంగా బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా
రాయికొడ్ జనం సాక్షి మార్చి 09 రాయికొడ్ మండల పరిధిలోని నల్లంపల్లి గ్రామంలో దుర్గామాత ఆలయ శిఖర ప్రతిష్టాపన లో భాగంగా బోనాల ఊరేగింపు నిర్వహించారు. బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగిందని గ్రామ సర్పంచ్ విఠల్…










