పురుషాధిక్య ఆధిపత్యాన్ని ప్రోత్సహిస్తున్న మనువాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం.
– పీ.ఓ.డబ్ల్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.హరిత. బై0సా. రూరల్ మార్చ్ 08 జనం సాక్షి సమాజ మనుగడకు మనువాదం పెను ప్రమాదకరంగా మారిందని, మనువాదానికి వ్యతిరేకంగా స్రీలు పోరాడాలని, ప్రగతిశీల మహిళా సంఘం(పీ…










