జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఇమ్మడి సోమనర్సయ్య
సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి): సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా తిరుమలగిరికి చెందిన ఇమ్మడి సోమ నర్సయ్య ఎన్నికయ్యారు.తిరుమలగిరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా, తిరుమలగిరి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా సేవలందిస్తున్నారు. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్…










