పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా బిఆర్ఎస్ అధ్వర్యంలోధర్నా
పెనుబల్లి, మార్చ్3(జనం సాక్షి) కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ ధరలు పెంచటం పై నిరసన, ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం, ఎమ్మెల్యే సండ్ర పిలుపుమేరకుశుక్రవారం పెనుబల్లి మండల బి ఆర్ ఎస్ పార్టీ…










