Wednesday, 18 November 2026

వార్తలు

వెట్టి చాకిరి చేయించుకుంటున్న ఎన్సిసి కంపెనీ..! – జడ్పీ చైర్మన్ పుట్ట మధును కలిసి గోడు వెళ్లబుచ్చుకున్న ఎన్సిసి కార్మికులు

జనంసాక్షి, మంథని : గత నాలుగు సంవత్సరాలుగా ఓసిపి 2 ఆఫ్ లోడింగ్ ఎన్సిసి కంపెనీ లో వోల్వో డ్రైవర్స్ హెల్పర్స్ గా సంవత్సరాల నుండి పనిచేస్తున్నా తమకు ప్రతి సంవత్సరం 1000 రూపాయాల చొప్పున జీతం పెంచాల్సి…

జడ్పీ చైర్మన్ పుట్ట మధు పరామర్శలు

 జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో సాగర్ల పవన్, ఆకుల రాములు ఇటీవల మరణించగ వారి కుటుంబాలను పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ బుధవారం పరామర్శించారు. అలాగే నాగారం…

బిల్లుడు తండాలో కంటి వెలుగు శిబిరం ప్రారంభం

టేకులపల్లి, మార్చి 1( జనం సాక్షి ): మండలంలోని బిల్లుడు తండ గ్రామంలో రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని  స్థానిక సర్పంచ్ అజ్మీర గల్క బుధవారం ఆయన చేతుల మీదుగా  ప్రారంభించారు. అనంతరం కంటి వెలుగు పరీక్ష…

కాంగ్రేస్ పార్టీపై జరిగిన దాడికి ఖండించిన పెద్ది కృష్ణ మూర్తి  గౌడ్

దేవరుప్పుల, మార్చి 01 (జనం సాక్షి):భూపాలపల్లిలో జరిగిన  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి  హత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా జరిగిన బహిరంగ సభపై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర…

గ్రామపంచాయతీ సాధారణ సమావేశం

కొడకండ్ల, మార్చి01(జనం సాక్షి) కొడకండ్ల గ్రామపంచాయతీ సాధారణసమావేశoసర్పంచ్ పసునూరి మధుసూదన్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. మండల కేంద్రంలో 4 లేను రోడ్డు , డివైడర్ తో సెంట్రల్ లైటింగ్ మంజూరు చేసినందుకు,సి సి రోడ్లు డ్రైనెజి ,మెటల్ రోడ్లకు నిధులు…

ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి.  మాల మహానాడు డిమాండ్   .  మాల మహానాడు డిమాండ్   

రఘునాథ పాలెం మార్చి 01(జనం సాక్షి)ఈ నెల 04 న సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ సామాజిక అభివృద్ధి అను అంశం పైన జరుగు రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని  ఖమ్మం…

కొలహలంగా మహా ప్రదర్శన…* గిరిజన సాంప్రదాయాలు, కోలాటాలతో ర్యాలీ..* ఆకర్షంగా నిలిచిన గిరిజన నృత్యాలు..* తరలివచ్చిన గిరిజనులు, యువతీ యువకులు* ఆకట్టుకున్న వేదికపై గిరిజన నృత్యం

మిర్యాలగూడ, జనం సాక్షి తెలంగాణ గిరిజన సంఘ రాష్ట్ర మహాసభ సందర్భంగా మిర్యాలగూడలో బుధవారం చేపట్టిన మహా ప్రదర్శన బహిరంగ సభ విజయవంతమైనది. పట్టణంలోని హనుమాన్ పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి గాంధీ చౌక్ ఆర్టీసీ బస్టాండ్ రాజీవ్ చౌక్…

ముత్యాలమ్మ గుడి అభి వృద్ధి కి పెనుబల్లి యువకుల విరాళం

పెనుబల్లిముత్యాలమ్మ గుడి షెడ్డు నిర్మాణానికి స్థానికులు ఎన్ వి కె వి. ప్రసాద్ విరాళంగా లక్ష రూపాయలు గుడి కమిటీకి అందించటం జరిగింది, ఎన్ వి కె వి ప్రసాద్  తల్లితండ్రులైన నాగుల రాముల, వరలక్ష్మిల జ్ఞాపకార్థం ఈ…

అంగన్వాడీల సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం* మిర్యాలగూడ లో జరిగిన సమ్మెలో తుమ్మల వీరారెడ్డి

మిర్యాలగూడ, జనం సాక్షి అంగన్వాడీల సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం నిర్వహిస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి చెప్పారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రోజుల…

జేఈఈ మెయిన్స్ బిఆర్క్ ఫలితాల్లో  బెల్లంపల్లి సిఓఈ అత్యుత్తమ ప్రదర్శన: అభినందించిన ప్రిన్సిపల్, అధ్యాపకులు  ఫోన్ ద్వారా అభినందనలు తెలిపిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

బెల్లంపల్లి, మార్చి 1, (జనంసాక్షి )బుధవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించిన జెఈఈ మెయిన్స్ బిఆర్క్ పరీక్షా ఫలితాల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సిఓఈ) బెల్లంపల్లి జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.…