ఎమ్మెల్సీ తాత మధు కుటుంబాన్ని పరామర్శించిన కూసుమంచి మండల బిఆర్ ఎస్ నాయకులు.
.. ఖమ్మం జిల్లా.తిరుమలాయపాలెం (జనవరి 24) జనం సాక్షి. ఇటీవల బెంగళూరు లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ తాత మధు అన్న కుమారుడు నిఖిల్ చౌదరి మరణించారు.. మంగళవారం రోజు మండల నాయకులు వారి కుటుంబాన్ని ఓదార్చి,…







