Saturday, 21 November 2026

వార్తలు

యువత సుభాష్ చంద్ర బోస్ ఆశయాలు

 అలవర్చుకోవాలి :శామీర్ పేట్, జనం సాక్షి : శామీర్ పేట లో మండల నాయకులు సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ‌ సందర్భంగా…

రోడ్ల నిర్మాణానికి 3.88 కోట్లు మంజూరు సిఎం ,ఎమ్మె ల్ల్యే పోటోలకు పాలాభిషేకం

జుక్కల్, జనవరి 24, (జనంసాక్షి ), కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలములోని శ్రీ రాం తండా,హన్మాన్ తండా, సిద్దాపూర్,మహిభాపూర్ గ్రామాల ప్రజలు బిటి రోడ్లు నిర్మానానికి నిదులు మంజూరు కావడంతో మంగళవారం ఆయా గ్రామాల ప్రజలు సంతోషంతో సిఎం…

పదవతరగతి పరీక్ష ప్రశ్నపత్రం నమునా పై అవగాహన

జుక్కల్, జనవరి 24,( జనంసాక్షి), కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని సాంఘీక గురుకుల పాఠశాలలో మంగళవారం మారిన పదవ తరగతి పరీక్షా ప్రశ్న పత్రం నమూనా పై నిపుణులైన ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ…

మట్టి మాఫియాకు తెగబడ్డ అక్రమార్కుల పై చర్యలు తీసుకోవా లి – సి పి ఐ

  *నిశి రాత్రులలో మట్టి దోపిడి *పక్క రాష్ట్రాలకు అక్రమ తోలకాలు *అధికారుల కనుసన్నల తోనే అనే ఆరోపణలుపెనుబల్లి,జనవరి24(జనం సాక్షి) అర్ధ రాత్రులు గుట్టు చప్పుడు గా గుట్టలను తొవ్వి అక్రమంగా పక్క రాష్ట్రాలకు మట్టి తొలకాలు చేపడుతున్న…

జాతీయ బాలికల దినోత్సవం సందర్బంగా చాక్లెట్లు పంపిణీ చేసిన జడ్పీటీసీ మందా భార్గవి కోటీశ్వర్ రెడ్డి

గోపాల్ పేట్ జనం సాక్షి జనవరి (24): మండల పరిధిలోని బుద్దారం గ్రామంలోని సాంఘీక సంక్షేమ గురుకల బాలికల పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవం సందర్బంగా మండల జడ్పీటీసీ మందా భార్గవి కోటీశ్వర్ రెడ్డి పాఠశాలను సందర్శించి విద్యార్థినులకు…

పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలి

  సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): పెండింగ్ లో ఉన్న రూ.3300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ , ఉపకార వేతనాలను తక్షణమే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు వీరబోయిన లింగయ్య యాదవ్ రాష్ట్ర…

విద్యార్థులు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలి

  హుజూరాబాద్ సీనియర్ సివిల్ జడ్జ్ డీవీ నాగేశ్వర రావు. వీణవంక జనవరి 24 (జనం సాక్షి) వీణవంక మండలంలోని గన్ముకుల మోడల్ స్కూల్ లో ఈరోజు హుజురాబాద్ సీనియర్ సివిల్ జడ్జ్ డి వి నాగేశ్వర రావు…

వామ్మో!డీజిల్ దొంగ పట్టుబడ్డాడు

  భైంసా రూరల్ జనవరి 24 జనం సాక్షినిర్మల్ జిల్లా బైంసా డిపో ఎదుట పార్కింగ్ చేసిన ప్రైవేట్ బస్సుల్లో నుంచి గతంలో ప్రైవేట్ డ్రైవర్ గా పని చేసిన ఒకతను సోమవారం రాత్రి డీజిల్ తీస్తున్న క్రమంలో…

ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం

  గోపాల్ పేట్ జనం సాక్షి జనవరి (24): మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఘనంగా జాతీయ బాలికల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పిటిసి మంద భార్గవి కోటేశ్వర్ రెడ్డి…

ప్రతిమ ఫౌండేషన్ హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా హెల్త్ క్యాంపు

  యువ నాయకుడు రాపర్తి అఖిల్ గౌడ్ ఆధ్వర్యంలో వీణవంక జనవరి 24 (జనం సాక్షి) వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు కరీంనగర్ ప్రతిమ ఫౌండేషన్ హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా హెల్త్ క్యాంపు పోతిరెడ్డిపేట యువ…