నాడు బైడెన్ ను హేళన చేసిన ట్రంప్ కు నేడు అదే పరిస్థితి.. వీడియో ఇదిగో!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమానం మెట్లు ఎక్కుతూ తడబడ్డారు. ఆదివారం ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో న్యూజెర్సీలోని బెడ్మిన్స్టర్ నుంచి క్యాంప్ డేవిడ్‌కు బయలుదేరుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. విమానం మెట్లు ఎక్కుతుండగా ఆయన ఒక మెట్టు…










