ఉత్తమ చిత్రం కల్కి..
` ఉత్తమ నటుడు అల్లు అర్జున్ ` గద్దర్ అవార్డులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ ఛైర్‌పర్సన్ జయసుధ ప్రకటించారు.ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె మీడియా…










