Friday, 6 November 2026

వార్తలు

2011 నుంచి సెకండ్ పొజిష‌న్‌లో ఉన్న జ‌ట్టే ఏకంగా 8 సార్లు విజేత‌

మ‌రికొన్ని గంటల్లో ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు తెర‌లేవ‌నుంది. ఈరోజు ముల్లాన్‌పూర్ వేదిక‌గా క్వాలిఫ‌య‌ర్-1లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌), రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇందులో గెలిచిన జ‌ట్టు నేరుగా ఫైన‌ల్‌కి వెళుతుంది. ఓడిన జ‌ట్టు… క్వాలిఫ‌య‌ర్‌-2లో ఎలిమినేట‌ర్‌ మ్యాచ్…

అధ్యక్షుడికి సుంకాలు విధించే అధికారాలు లేవ‌న్న ట్రేడ్ కోర్టు

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన త‌ర్వాత‌ డొనాల్డ్‌ ట్రంప్ ప‌లు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధానంగా ‘లిబరేషన్‌ డే’ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలపై భారీస్థాయిలో సుంకాలు విధించారు. అయితే, ఈ సుంకాల…

రాష్ట్రమంతటా నైరుతి విస్తరణ

నైరుతి రుతుపవనాలు బుధవా రం నాటికి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించా యి. దీంతో రానున్న రెండురోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో…

కడప నుంచి నేరుగా ఢిల్లీకి బయల్దేరుతున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని ముగించుకుని, వరుస కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. మూడు రోజుల మహానాడు ఈరోజు ముగియనుంది. అనంతరం, ఈ రోజు సాయంత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు కడప నుంచి ప్రత్యేక…

భారత్‌‍లో 24 కోట్లకు పైగా ముస్లింలు గర్వంగా జీవిస్తున్నారు: అసదుద్దీన్ ఒవైసీ

భారత్, పాకిస్థాన్ మధ్య వివాదాన్ని హిందూ-ముస్లిం సమస్యగా చిత్రీకరిస్తూ పాకిస్థాన్ చేస్తున్న కుట్రపూరిత ప్రచారాన్ని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. భారత్‌లో 24 కోట్లకు పైగా ముస్లింలు గర్వంగా జీవిస్తున్నారని, ప్రపంచ ప్రసిద్ధి…

పాకిస్థాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేశామన్న మోదీ

పహల్గామ్ ఉగ్రదాడిని మానవత్వంపై జరిగిన ఘోరమైన దాడిగా అభివర్ణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ దాడిలో తల్లుల సిందూరాన్ని దూరం చేసిన వారికి ‘ఆపరేషన్ సిందూర్’ రూపంలో గట్టి సమాధానం ఇచ్చామని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు మన దేశాన్ని…

‘చైనా విద్యార్థుల వీసాల రద్దే లక్ష్యంగా ముందుకెళ్తాం’.. మార్కో రూబియో సంచలన ప్రకటన

విదేశీ విద్యార్థుల విషయంలో అమెరికా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా స్టూడెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారి ఇంటర్వ్యూ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది. అమెరికా తీసుకున్న ఈ…

కాళేశ్వరం నోటీసుల నేపథ్యం..

తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్‌, హరీశ్‌ మంతనాలు గజ్వెల్‌(జనంసాక్షి): కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు అందిన నేపథ్యంలో ఎర్రవల్లిలోని ఫామ్‌ హౌస్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌ రావు మూడున్నర గంటలగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాళేశ్వరం…

భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని ప్రకటించిన ఫిలిప్పీన్స్

స్వదేశంలో తిరగడానికైతే ఏ ఆటంకాలూ ఉండవు. అదే విదేశాలు చుట్టేయాలంటే మాత్రం భారత పాస్‌పోర్ట్‌తోపాటు సంబంధిత దేశాల వీసా ఉండాల్సిందే. ఇందుకు ఎన్నో దరఖాస్తులు, ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. అందుకే, చాలామంది విదేశాలకు వెళ్లాలంటే జంకుతారు. ఆ కోరిక…

ఏ తరహా సమావేశానికి అయినా నేను సిద్ధమే

రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణకు ప్రయత్నాలు జరుగుతోన్న తరుణంలో పుతిన్ సేనలు విరుచుకుపడుతున్నాయి . ఉక్రెయిన్ ఈశాన్య సుమీ ప్రాంతంలోని నాలుగు సరిహద్దు గ్రామాలను మాస్కో సీజ్ చేసింది. ఈ నేపథ్యంలో రష్యా దండయాత్రను ఆపడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న…