మహానాడులో అందరినీ ఆకట్టుకున్న ఎన్టీఆర్ ఏఐ స్పీచ్
తెలుగుదేశం పార్టీ మహానాడు రెండో రోజు కడపలో ఉత్సాహంగా కొనసాగుతోంది. పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 102వ జయంతిని పురస్కరించుకుని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ సభా ప్రాంగణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు…










