తిరుమలలో మళ్లీ చిరుత సంచారం.. భయాందోళనలో భక్తులు
తిరుమల (జనంసాక్షి): ఇటీవల తిరుమలలో చిరుతల సంచారం ఎక్కువైంది. రెండు వారాల కిందట కూడా చిరుత సంచరిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వచ్చే శ్రీవారి భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ క్రమంలో భక్తుల…









