పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
రోమన్(జనంసాక్షి): కేథలిక్ల అత్యున్నత మత గురువు పోప్ ప్రాన్సిస్ ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.35కు కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడ్డారు. ఫిబ్రవరి 14 నుంచి…










