Saturday, 7 November 2026

వార్తలు

వైద్యుల పర్యవేక్షణలోనే సునీతా విలియమ్స్‌

` ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడపడంలో బహీనంగా మారిన వ్యోమగాములు ` కండరాల క్షీణత, సరిగా నిలబడలేక బ్యాలెన్స్‌ కోల్పోవడం వంటి సమస్యలు ఉన్నాయన్న నిపుణులు ` వైద్యపరీక్షలు, ఆరోగ్య పరిస్థితి కారణంగానే సునీతా విలియమ్స్‌ అందుకే వైట్‌హౌస్‌కు…

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రెడ్‌కార్నర్‌ నోటీసులు

ఫోన్‌ ‍ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితులు ప్రభాకర్‌రావు, శ్రవణ్‌కుమార్‌లకు రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయంపై ఇంటర్‌పోల్‌ నుంచి సీబీఐకి.. అక్కడి నుంచి తెలంగాణ సీఐడీ నుంచి సమాచారం…

సునీతా విలియమ్స్ సేఫ్‌గా ల్యాండ్

తొమ్మిది నెలల అనంతరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌ మరో ఇద్దరు వ్యోమగాములు బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు సేఫ్‌గా ల్యాండ్ అయ్యారు. ఇక‌ సునీతా విలియమ్స్, విల్‌మోర్‌లు సురక్షితంగా.. ఆరోగ్యంగా ఉన్నారని…

15 మందికి అడిషనల్‌ ఎస్పీలుగా పదోన్నతి

రాష్ట్రంలో 15 మంది డీఎస్పీలకు అడిషనల్‌ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ సీఎస్‌ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.పదోన్నతి పొందిన వారిలో టీఎంఎన్‌ బాబ్జి (రాచకొండ షీటీమ్స్‌), కే శ్రీకాంత్‌ (విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌), ఎస్‌ శ్రీనివాస్‌రావు (ఎస్బీ…

తెలంగాణ బడ్జెట్‌ రూ.3.4లక్షల కోట్లు

2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.3,04,965 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు. మూలధన వ్యయం రూ.36,504 కోట్లు. హైదరాబాద్‌: వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ మొత్తం రూ.3 లక్షల కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది.…

41 దేశాలపై ట్రావెల్‌ బ్యాన్‌ ?

` మరో సంచలన నిర్ణయం అమలకు ట్రంప్‌ సిద్ధం? వాషింగ్టన్‌,మార్చి15(జనంసాక్షి):ఉద్యోగాల కోతలు, దేశాలపై సుంకాలతో దూకుడు పాలన సాగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మరో కీలక నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. పదుల కొద్దీ దేశాలపై ట్రావెల్‌…

తెలంగాణ రైజింగ్‌కు సహకరించండి

` విదేశీ పర్యటనల్లో ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయండి ` ఈ ఏడాది హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ కార్యక్రమాలకు మద్ధతివ్వండి ` విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వినతి ఢల్లీి(జనంసాక్షి):రాబోయే…

డీలిమిటేషన్‌పై ఢల్లీిని కదలిద్దాం రండి

` సీఎం రేవంత్‌కు, కేటీఆర్‌కు స్టాలిన్‌ లేఖ ` జేఏసీ సమావేశానికి రావాలంటూ ముఖ్యమంత్రికి డీఎంకె నేతల వినతి ` పార్టీ ఆదేశాలు తీసుకుని వస్తానని వెల్లడిరచిన సీఎం ` తెలంగాణలో అంతకుముందే అఖిలపక్ష భేటీ ` కార్యక్రమానికి…

మారిషస్‌ భారత్‌కు కీలక భాగస్వామి: ` ప్రధాని మోదీ

పోర్ట్‌ లూయీ(జనంసాక్షి): మారిషస్‌ తమకు కీలక భాగస్వామి అని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అలాగే 140 కోట్ల మంది భారతీయుల తరఫున మారిషస్‌ ప్రజలకు నేషనల్‌ డే శుభాకాంక్షలు తెలియజేశారు.’’నేషనల్‌ డే రోజున మరోసారి విూముందు ఉండటం…

పాక్‌లో రైలు హైజాక్‌ ..

200 మందిని బంధించిన మిలిటెంట్లు ` 30 మంది బలోచ్‌ వేర్పాటువాదులను హతమార్చిన బలగాలు లాహోర్‌,మార్చి12(జనంసాక్షి):పాకిస్థాన్‌లో రైలు హైజాక్‌ ఘటనలో బలోచ్‌ వేర్పాటువాదుల చెర నుంచి దాదాపు 190 మంది ప్రయాణికులను భద్రతాబలగాలు రక్షించాయి. అలాగే 30 మంది…