Saturday, 7 November 2026

వార్తలు

ఇందిరమ్మ ఇళ్ల పనులకు నేడే శ్రీకారం

హైదరాబాద్ : సిఎం రేవంత్ రెడ్డి నేడు ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో భాగంగా కీలకమైన ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై ప్రభుత్వం అన్నీ దఫాల వడబోత అనంతరం అర్హులను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో…

హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

హైదరాబాద్‌: నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవో 99కు విరుద్ధంగా వెళ్తే.. ఆ జీవోను రద్దు చేసి హైడ్రాను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.…

రాష్ట్రంలో పలువురు ఐఏఎ్‌సల బదిలీ

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.. ఈ తాజా బదిలీల్లో పలువురు ఉన్నతాధికారులకు కొత్త బాధ్యతలు…

అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠా పట్టివేత

అబ్దుల్లాపూర్మెట్, (జనం సాక్షి): అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న మాదకద్రవ్యాల ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ప్రత్యేక ఆపరేషన్‌ టీమ్ మహేశ్వరం జోన్ మరియు బ్దుల్లాపూర్మెట్…

భూపాలపల్లిలో దారుణ హత్య

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి 15వ వార్డు కౌన్సిలర్ భర్త నాగవెల్లి రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు పట్టణంలోని రెడ్డి కాలనీలో అదును చూసి కత్తులతో…

వంశీతో జగన్ ములాఖత్

విజయవాడ : విజయవాడ సబ్ జైలులో వంశీతో ములాఖత్ అవ్వనున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని పరామర్శించనున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు గాంధీ నగర్ జిల్లా జైలు వద్దకు చేరుకుంటారు.…

టన్నుల కొద్దీ పుత్తడి రవాణా

లండన్ నుంచి రూ.వందల కోట్ల విలువైన బంగారం (Gold) తరలిపోతోంది. అదంతా అమెరికా బ్యాంకుల్లో పోగవుతోంది. అమెరికా మిత్రులైన ఐరోపా దేశాలపైనా సుంకాలు విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో టన్నుల కొద్దీ పుత్తడి రవాణా…

రోజురోజుకూ షాక్ ఇస్తున్నా బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు రోజురోజుకూ షాక్ ఇస్తున్నాయి. రానున్న రోజుల్లో తులం పసిడి ధర రూ.90 వేల మార్క్ దాటే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో…

భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత

శంషాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో పెద్దమొత్తంలో విదేశీ కరెన్సీ పట్టుబడింది. మంగళవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న ఓ ప్రయాణికుడి కదలికలపై సీఐఎస్‌ఎఫ్‌ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా 22 లక్షల…

రన్ వే పై విమానం బోల్తా

టొరంటో: కెనడాలో భారీ విమాన ప్రమాదం సంభవించింది. టొరంటో పియర్సన్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అవుతూ ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 18 మందికి తీవ్రగాయాలు కాగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో…