Saturday, 7 November 2026

వార్తలు

20 ఏళ్ల తర్వాత ఆల్‌ స్టార్‌ ఎన్‌బీఏ మ్యాచ్‌కు దూరమైన లెబ్రాన్‌ జేమ్స్‌

లెబ్రాన్ జేమ్స్ మరో ఆల్-స్టార్ గేమ్‌లో ఆడాలని అనుకున్నాడు. అతని ఎడమ పాదం మరియు చీలమండ అతన్ని వదల్లేదు. NBA కెరీర్ స్కోరింగ్ లీడర్ ఆదివారం పోటీ ప్రారంభానికి 90 నిమిషాల ముందు, కొనసాగుతున్న గాయాల సమస్యలను పేర్కొంటూ…

నేటి నుంచి పెద్దగట్టు జాతర.. విజయవాడ, ఖమ్మం వెళ్లే వారికి అలర్ట్‌!

సూర్యాపేట : రాష్ట్రంలోనే రెండో అతి పెద్దదైన పెద్ద గట్టు(గొల్లగట్టు) లింగమంతుల స్వామి జాతరకు వేళయ్యింది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో దురాజ్‌పల్లిలోని పెద్దగట్టు యాదవుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా…

ఢిల్లీ రైల్వేస్టేష‌న్‌లో తొక్కిస‌లాట..

18 మంది మృతి ప‌లువురు తీవ్రంగా గాయ‌లు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం న్యూదిల్లీ రైల్వేస్టేషన్‌లో కుంభమేళా కు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో తొక్కిసలాట చోటు చేసుకోవడంపై స్పందిం చిన ప్రతిపక్ష నేత…

రైలు దిగి ఉంటే చిక్కడం కష్టసాధ్యమే

హైదరాబాద్‌ : నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసించే కేడియా ఆయిల్స్‌ అధినేత రోహిత్‌ కేడియా ఇంటి నుంచి రూ.40 కోట్ల సొత్తు, నగదుతో ఉడాయించిన త్రయం మోల్హు ముఖియా, సుశీల్‌ ముఖియా, బసంతి తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో చిక్కింది. నగరం…

వంశీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కి 14 రోజ‌లు రిమాండ్ విధిస్తూ.. న్యాయాధికారి శుక్ర వారం ఉద‌యం ఆదేశించారు. కుట్ర‌, కిడ్నాప్ కేసులో విజ‌య‌వాడ ప‌ట‌మ‌ట పోలీసులు గురువారం వంశీని హైద‌రాబాద్‌లో అదుపులోకి తీసుకున్న విష‌యం…

అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (102) కన్నుమూత

హైదరాబాద్‌: అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (102) కన్నుమూశారు. ఆదివారం ఉదయం ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ‘మనదేశం‘ సినిమాతో ఎన్టీఆర్‌ను కృష్ణవేణి సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామంలో…

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

పల్నాడు: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారు ప్రకాశం జిల్లాలకు చెందినట్టు పోలీసులు గుర్తించారు. వివరాల ప్రకారం.. పల్నాడు…

ఏటా పెరుగుతున్న పెళ్లి ఖర్చులు

ధనిక, పేదలనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ వివాహ వేడుక మరుపురాని జ్ఞాపకం. తమ ఇంట జరిగే వివాహ వేడుకను ఉన్నంతలో ఘనంగా నిర్వహించుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. గతంలో వధూవరుల ఆర్థిక స్థోమత ఆధారంగా ఈ వేడుక…

కుంభమేళాకు వెళ్తుండగా విషాదం

` ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం ` విూర్జాపుర్‌` ప్రయాగ్‌రాజ్‌ హైవేపై వెళ్తున్న బస్సును ఓ బొలెరో వాహనం ప్రయాగ్‌రాజ్‌(జనంసాక్షి):యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విూర్జాపుర్‌` ప్రయాగ్‌రాజ్‌ హైవేపై వెళ్తున్న బస్సును ఓ బొలెరో…

మరో ముగ్గురు బందీలు విడుదల

` రెడ్‌క్రాస్‌ సంస్థకు అప్పగించిన హమాస్‌ గాజా(జనంసాక్షి):గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా మరో ముగ్గురు బందీలను విడుదల చేసి శనివారం హమాస్‌ రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. సాగుయ్‌ డెకెల్‌ చెన్‌ (36), అలెగ్జాండర్‌ ట్రుఫనోవ్‌ (29), jైుర్‌ హార్న్‌(46)లను…