Saturday, 7 November 2026

వార్తలు

దేశాన్నే దోచుకుంటుంటే వ్యక్తిగతమెలా అవుతుంది?

` అమెరికాలో అదాని గురించి మోదీ వ్యాఖ్యలపై రాహుల్‌ గాంధీ విమర్శలు న్యూఢల్లీి(జనంసాక్షి):అమెరికాలో విలేకరుల సమావేశంలో అదానీ గురించి అడిగిన ప్రశ్నకు ప్రధాని మోదీ ఇచ్చిన సమాధానాన్ని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ మరోసారి తప్పుపట్టారు. ’’నరేంద్రమోదీజీ.. అది…

సంక్షేమమే ప్రథమం

` అదే ప్రజా ప్రభుత్వం లక్ష్యం ` రూ.3వేల కోట్ల బడ్జెట్‌తో ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాలు 2 నెలల్లో అమలు చేయాలి ` అద్దెలు, డైట్‌ చార్జిలు పెండిరగ్లో పెట్టవద్దు ` అటవీ భూముల అభివృద్ధికి…

ఖమ్మం జిల్లా శ్రీ చైతన్య కళాశాలలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య?

ఖమ్మం జిల్లా ఫిబ్రవరి 21 (జనంసాక్షి) : ఖమ్మం జిల్లాలోని శ్రీ చైత న్య జూనియర్ కళాశాలలో ఈరోజు విషాదం నెలకొంది. ఇంటర్ ఫస్టియర్ చదువు తున్న విద్యార్థిని డేగల యోగానందిని (17) అనే విద్యార్థిని ఉరి వేసుకొని…

సౌరశక్తితో నడిచే పేటీఎం సౌండ్‌ బాక్స్‌

ప్రముఖ ఫిన్‌టెక్‌ కంపెనీ పేటీఎం) మాతృసంస్థ ‘వన్‌97 కమ్యూనికేషన్స్‌’.. సోలార్‌ సౌండ్‌బాక్స్‌ను లాంచ్‌ చేసింది. భారత్‌లో మొట్టమొదటిసారిగా సౌరశక్తితో నడిచే సౌండ్‌ బాక్స్‌ను తీసుకొచ్చింది. తక్కువ సూర్యకాంతితో ఛార్జ్‌ అయ్యేలా వీటిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. వ్యాపారులకు విద్యుత్‌…

ప్రధాన కోచ్‌ గంభీర్‌ ఎదుట కఠిన సవాళ్లు

భారత జట్టు భవిష్యత్తు కోసం మార్పులు చేసే క్రమంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే సూచించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత ప్రధాన కోచ్‌ గంభీర్‌ ఎదుట కఠిన సవాళ్లు ఎదురవుతాయని వ్యాఖ్యానించాడు.…

దేశం గర్వించే విధంగా ఎఫ్‌బీఐని పునర్నిర్మిస్తాం : కాశ్‌ పటేల్‌

 అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్‌ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్‌ కాశ్‌ పటేల్‌ నియామకాన్ని గురువారం సెనెట్‌ ఆమోదించింది. ఈ నేపథ్యంలో కాశ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్లకు హాని చేయాలని చూస్తే సహించబోనని…

మనది ‘భిన్నత్వంలో ఏకత్వం’ సిద్ధాంతం’’ : మమత

కోల్‌కతా: తొక్కిసలాట ఘటనల కారణంగా మహాకుంభ్‌ మృత్యుకుంభ్‌గా మారిందన్న తన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో.. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం స్పందించారు. తాను అన్ని మతాలు, సంస్కృతులను గౌరవిస్తానని స్పష్టంచేశారు. మతం అనేది వ్యక్తిగతమని, మతపరమైన…

దిల్లీ 9వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం

భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య వైభవంగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనా ప్రమాణం చేయించారు. దిల్లీ: అభిమానులు, పార్టీ కార్యకర్తల సంబరాలు, కేరింతల మధ్య దేశ రాజధాని దిల్లీలో భాజపా ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో భారీ…

కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు

హైద‌రాబాద్ – తెలంగాణ విప‌క్ష నేత , బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫార్మర్స్ ఫెడరేషన్ కు చెందిన విజయ్ పాల్ రెడ్డి పిల్ దాఖలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే…

రంజాన్‌ మాసం సందర్భంగా 24 గంటలూ తెరిచేందుకు అనుమతి

 హైదరాబాద్‌: రంజాన్‌ మాసం సందర్భంగా మార్చి 2వ తేదీ నుంచి 31 వరకు దుకాణాలు, సముదాయాలు 24 గంటలూ తెరిచేందుకు అనుమతిస్తూ కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి సంజయ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. చట్టంలోని నిబంధనల ప్రకారం రోజుకి 8 గంటలు…