Sunday, 8 November 2026

వార్తలు

ఇయాల్టి నుంచి హెల్మెట్ మస్ట్

రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌ పైనా నజర్‌ నేటి నుంచి సిటీలో స్పెషల్‌ డ్రైవ్స్‌ ట్రాఫిక్‌ చీఫ్‌ పి.విశ్వప్రసాద్‌ వెల్లడి రాజధానిలో గడిచిన మూడు రోజుల్లో హెల్మెట్‌ లేకుండా వాహనం నడుపుతూ ముగ్గురు వాహనచోదకులు ప్రాణాలు కోల్పోయారని సిటీ ట్రాఫిక్‌…

నేటి నుంచి టెట్‌ దరఖాస్తులు

ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(టెట్‌) షెడ్యూల్‌ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఈవీ నర్సింహారెడ్డి సోమవారం షెడ్యూల్‌ ప్రకటించారు. టెట్‌ నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేయనున్నారు. మంగళవారం నుంచే ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానుంది. అభ్యర్థులు…

 తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన

వచ్చే మూడు గంటల్లో హైదరాబాద్‌లో వర్షాలు మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌.. రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు వర్ష సూచన తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న మూడు గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని…

అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్

అయ్యప్ప భక్తులకు కేరళ సర్కార్ శుభ వార్త చెప్పింది. శబరిమల యాత్రికులకు ఉచిత బీమా వర్తింప జేయనున్నట్టు సీఎం పినరయి విజయన్ తెలిపారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఇవాళ జరిగిన మకరవిళక్కు సమీక్షా సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.…

గ్యాస్​ లోడ్​తో వెళ్తున్న లారీ బోల్తా

కడప జిల్లాలోని వేంపల్లి సమీపంలోని SNR కళ్యాణ మండపం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.  HP గ్యాస్ లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. అనంతపురం నుంచి లక్కిరెడ్డిపల్లికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. గ్యాస్ లీక్ అయితే…

నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 20 వరకు సమావేశాలు కొనసాగించే వీలుంది. కాగా, ఈ సమావేశాల్లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుతో పాటు పలు ముఖ్యమైన బిల్లులపై సవివరంగా…

ప్ర‌భుత్వంపై ట్రోలింగ్‌ చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదు

సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభుత్వాన్ని, అందులో భాగస్వాములను, వ్యక్తులను, వ్యవస్థలను.. భ్రష్టు పట్టించే వారిని ఉపేక్షించవద్దని, క్రిమినల్‌ కేసులు నమోదు చేసి కట్టడి చేయాలని, అవసరమైతే జైలుకు పంపాలని పోలీసులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వాన్ని…

ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలంటే అర్హతలివే

అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ‘దీపం 2.0’ కింద ఉచిత సిలిండర్‌ పథకానికి బుకింగ్స్‌ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 31వ తేదీ నుంచి ఈ ఉచిత సిలిండర్లను అందిస్తున్నారు. ఈ పథకానికి తాము అర్హులమా కాదా? అనే అనుమానాలు లబ్ధిదారుల్లో వ్యక్తమవుతున్నాయి.…

యాదగిరిగుట్టలో కార్తీక మాస పూజలు షురూ

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసం సందడి మొదలైంది. శనివారం మొదలైన ప్రత్యేక పూజలు డిసెంబర్‌‌ 1 వరకు కొనసాగనున్నాయి. సత్యనారాయణస్వామి వ్రతాలు, కార్తీక దీపాలు వెలిగించే భక్తులతో శనివారం వ్రత మండపాలు, కార్తీక దీపారాధన ప్రదేశాలు కిటకిటలాడాయి.…

మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – నలుగురు మృతి

వాటర్ ట్యాంకర్-బైక్ ఢీకొని నలుగురు మృతి.. మనోహరాబాద్‌ మండలం పోతారం దగ్గర ఘటన.. పోతారం దగ్గర రోడ్డుపై ధాన్యం ఆరబోసిన రైతులు.. ధాన్యం కుప్పలు ఉండటంతో ఒక వైపు నుంచే రాకపోకలు.. ఎదురుగా వచ్చి బైక్‌ను ఢీన్న ట్యాంకర్,…