Sunday, 8 November 2026

వార్తలు

అమరావతి మండలం దిడుగు కృష్ణానది వద్ద విషాదం..!

బాప్తీసం  కోసం నదిలో స్నానానికి దిగి ఐదుగురు గల్లంతు… ముగ్గురుని కాపాడిన స్థానికులు, మరో ఇద్దరు వ్యక్తులుమృతి చెందినట్లు తెలిపారు, అమరావతి మండలం లింగాపురం కు చెందిన కంభంపాటి సందీప్ 38, మంగళగిరి కి చెందిన ధనుష్16 మృతి…

కార్తికమాసం.. గోదావరిలో పుణ్యస్నానాలు

రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు కార్తికమాసం  శోభను సంతరించుకున్నాయి. కార్తికమాసం తొలిరోజు కావడంతో శనివారం తెల్లవారుజాము నుంచి మహిళలు, భక్తులు ఆలయాలకు పోటెత్తారు. మహాశివునికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ముక్కంటి సన్నిధిలో దీపాలు వెలిగిస్తున్నారు. భద్రాచలంలో పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు…

పెద్ద శబ్దం.. అంతా భయానకం

ఉల్లిపాయ బాంబుల విస్ఫోటన ఘటనతో ఉలిక్కిపడ్డ ఏలూరుఏలూరు నేర వార్తలు, న్యూస్‌టుడేసంఘటన స్థలం వద్ద గుమికూడిన జనంఏలూరులో ఉల్లిపాయ బాంబుల విస్ఫోటనం తర్వాత అక్కడి పరిస్థితి భయానకంగా తయారైంది.ద్విచక్ర వాహనం నడుపుతున్న సుధాకర్, వెనుక కూర్చున్న సాయిరామ్‌ పేలుడు…

హామీలు ఎందుకు అమలు చేయడంలేదు

` శ్వేతపత్రం విడుదల చేయండి ` కూనంనేని డిమాండ్‌ ` బిజెపి, బిఆర్‌ఎస్‌లు శాంతిభద్రతల సమస్య సృష్టించే యత్నం చేస్తున్నాయని ఆగ్రహం హైదరాబాద్‌(జనంసాక్షి):కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కాంగ్రెస్‌…

నగరంలో ఎక్కడికక్కడే నిలుస్తున్న ట్రాఫిక్‌ ,సమస్య పరిష్కారంపై ట్రాఫిక్‌ పోలీసుల దృష్టేది?

నగరంలో ట్రాఫిక్‌ జంక్షన్లు దాటేందుకు ఎదురు చూపులు తప్పడం లేదు. ట్రాఫిక్‌తో రోడ్లన్నీ రద్దీగా ఉన్నా, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించేందుకు రోడ్లపై ట్రాఫిక్‌ పోలీసులు మాత్రం కన్పించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అయితే, రోజువారీగా చలాన్లు వేయడం, వాటిని వసూలు…

కేజీబీవీ విద్యార్థునిల పరిస్థితివిషమం?.హైదరాబాద్‌లోని అపోలోకుతరలింపు

  ముత్తారం కేజీబీవీలో అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో( KGBV students) ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. 53 మంది విద్యార్థినిలు ఆదివారం రాత్రి పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానలో చేరగా.. ఆరోగ్యం కుదుట పడటంతో సోమవారం 39 మందిని,…

మంత్రి కొండా సురేఖపై కేటీఆర్‌ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌ విచారణ వాయిదా

    మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌పై (Defamation Case) విచారణ వాయిదా పడింది. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు మెజిస్ట్రేట్‌ సెలవులో ఉండటంతో నవంబర్‌ 13కు ఇన్‌చార్జి…

భార్యను హతమార్చిన భర్త

  కలకాలం జీవితాంతం తోడుంటానని అగ్ని సాక్షిగా మనువాడిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. అనుమానం పెనుభూతంగా మారి.. పెళ్లినాటి ప్రమాణాలను మర్చిపోయి భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు(Brutal murder). ఈ విషాదకర సంఘటన జగిత్యాల జిల్లా(Jagityala )మల్లాపూర్‌…

విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనను తిరస్కరించినందుకు నేడు, రేపు బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సంబురాలు.. కేటీఆర్‌

విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనను విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) తిరస్కరించినందుకు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు జరపాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రజలపై రూ.18500 కోట్ల భారం పడకుండా ఆపినందుకు విజయ సూచికగా ఈ సంబురాలు…

సీఎం వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా విధుల నుంచి బెటాలియ‌న్ పోలీసుల తొల‌గింపు హరీశ్‌ రావు తీవ్ర ఆగ్ర‌హం

  రాష్ట్ర ముఖ్య‌మంత్రి వ్యక్తిగత భద్రతా విధుల నుంచి స్పెషల్ పోలీసులను తప్పిస్తూ తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి హరీశ్‌ రావు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బెటాలియ‌న్ పోలీసులను విధుల నుంచి తొల‌గించ‌డం.. 17 వేల మంది…