పేదల భూములపై కాంగ్రెస్ కుట్ర
పైసా పైసా కూడబెట్టుకుని, పేద, మధ్యతరగతి వర్గాలు కొనుగోలు చేసుకున్న భూములే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. చెరువుల పరిరక్షణకు హైడ్రా పేరిట పేదల ఇండ్లను నేలమట్టం చేసింది. మూసీ ప్రక్షాళనతో బఫర్ జోన్, ఎఫ్‌ఆర్‌ఎల్ పరిధిలో…










