రాజోలి, అక్టోబర్ 07 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. ఏటా మహిళలంతా బతుకమ్మ పండుగ కోసం ఎదురుచూస్తుంటారు. తొమ్మిది రోజులపాటు అంతా ఒకదగ్గర చేరి ఆడిపాడుతుంటారు. ఇప్పటికే రాష్ట్రమంతటా బతుకమ్మ…
మిర్యాలగూడ,అక్టోబర్ 07 (జనంసాక్షి):మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కు వినతివేములపల్లిమండలంలక్ష్మీదేవిగూడెంరావువారిగూడెంగ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్పి.అనూషఈనెల5నప్రమాదవాశాత్తునాగార్జునసాగర్ఎడమకాలువలోపడిమృతిచెందింది.మృతురాలికుటుంబానికిన్యాయంచేయాలనిఏఐటియుసి,సిఐటియు,ఆధ్వర్యంలోసోమవారంమిర్యాలగూడ సబ్ కలెక్టర్,కువినతిపత్రం అందజే శారు.ఈసందర్భంగాఏఐటియుసి,సిఐటియు నాయకులు మాట్లాడుతూరావువారిగూడెం అంగన్వాడీటీచర్ గాపనిచేస్తు న్న అనూష కు కామేపల్లి అంగ న్వాడిసెంటర్అదనపుబాధ్యతలునిర్వహిస్తూతిరిగివస్తున్నసమయంలోప్రమాదవశాత్తునాగార్జునసాగర్ఎడమకాలులోపడిమృతిచెందిందన్నారు.మృతురాలికిఒకకుమారుడుఒకకుమార్తెఉన్నారని,రావువారిగూడెం అంగన్వాడి సెంటర్లో టీచర్ గావిధులునిర్వహిస్తున్నఅనూష…
రుణమాఫీపై తెలంగాణలో చేసిన మోసాన్ని దేశమంతా చేయాలని కాంగ్రెస్ సిద్ధపడుతున్నది.. రుణమాఫీ అమలు చేయకున్నా చేసినట్టు పోజులు కొట్టుకోవడం దుర్మార్గం’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్నే తప్పుదారి పట్టిస్తున్నదని ఆయన…
సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన సంస్థ. సింగరేణిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపేర్కొన్నారు. సోమవారం ప్రజాభవన్‌లో సింగరేణి కార్మికులకు దసరా బోనస్ చెక్కుల(…
` మహారాష్ట్రలో ప్రధాని మోదీ విమర్శ నాగ్‌పూర్(జనంసాక్షి):కాంగ్రెస్ పార్టీ బంజారాలతో పాటు అట్టడుగు వర్గాలను, రైతులను నిర్లక్ష్యం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. మహారాష్ట్రలోని విదర్భలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్…
హైదరాబాద్ : తెలంగాణలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరో రెండు నెలల్లో ఏడాది పూర్తి చేసుకోబోతున్న తరుణంలో నామినేటెడ్ పోస్టులను వరుసగా భర్తీ చేస్తూ…
దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం తొలి రోజు కావడంతో దేశ వ్యాప్తంగా భక్తులు పూజల్లో పాల్గొన్నారు. ఇక టాలీవుడ్ స్టార్ నటి సమంత సైతం తొలి రోజు అమ్మవారిని కొలిచారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో గల ఈషా…
న్యూఢిల్లీ : జైళ్లలో ఖైదీల పట్ల కుల వివక్ష చూపించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఖైదీలతో అనుసరిస్తున్న తీరుపై మండిపడింది. కారాగారంలో కులం ఆధారంగా వివక్ష చూపిస్తున్నారని.. పనుల్లో కూడా విభజన చేస్తున్నారని…