ఉపసర్పంచ్ బి మహేష్ నాయుడు సన్మానించిన నవదీపు సాయి
ఈరోజు ఐజ మున్సిపాలిటీ పరిధి లోచిన్న తాండ్రపాడు మాజీ ఉపసర్పంచ్ బి మహేష్ నాయుడు మిత్రుడు నవదీపు సాయి గారు మంచి ఆలోచన తో మన ఐజా మండలం చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న ప్రతి అమ్మాయి, అబ్బాయిలను ఉద్దేశించి…
ఈరోజు ఐజ మున్సిపాలిటీ పరిధి లోచిన్న తాండ్రపాడు మాజీ ఉపసర్పంచ్ బి మహేష్ నాయుడు మిత్రుడు నవదీపు సాయి గారు మంచి ఆలోచన తో మన ఐజా మండలం చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న ప్రతి అమ్మాయి, అబ్బాయిలను ఉద్దేశించి…
చిన్న తాండ్రపాడు సెప్టెంబర్ 30, (జనంసాక్షి ) చిన్న తాండ్రపాడుజోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామ బిటి రోడ్డు కు ఎన్నో సంవత్సరాలుగా స్వంతంగా గుంతలు దగ్గర స్వయంగా మట్టి వేసి యాక్సిడెంట్స్ ప్రమాద హెచ్చరికలు…
తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. జనరల్ ర్యాంకింగ్ జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. మార్చి 1న 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. జూలై 18…
ఐఫా అవార్డుల వేడుకలో ఓ విలేఖరి ‘నందమూరి తారక రామారావు వారసులు బాలకృష్ణ, మరీ బాలకృష్ణ నట వారసులు ఎవరు? అని ప్రశ్నించగా.. దానికి బాలయ్య ‘నా కొడుకు మోక్షజ్ఞ, నా మనవడు ఇంకెవరున్నారు’ అని సమాధానమిచ్చారు.…
ఏపీలో విజయవాడ, గుంటూరు, విశాఖతో పాటు పలు ప్రాంతాల్లో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ అనే వ్యాధి కలకలం రేపుతోంది. నెలల శిశువుల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారులు ఈ వ్యాధితో ఎక్కువగా బాధపడు తున్నారు. ‘కాక్సీకీ’ అనే వైరస్…
నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్తమిళనాడు సీఎం స్టాలిన్ పంపిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రపోజల్‌కు ఆమోదం తెలిపిన గవర్నర్ ఆర్ఎన్ రవిమనో తంగరాజ్ సహా ముగ్గురు మంత్రులకు స్టాలిన్ క్యాబినెట్ నుండి ఉద్వాసనమాజీ మంత్రి…
భూగోళం మినీ మూన్ ని అనుభూతి చెందనుంది.ఆస్టరాయిడ్ 2024 PT5 సెప్టెంబర్ 29 టూ నవంబర్ 25 వరకు మానవాళికి దర్శనమివ్వనుంది. అనంతరం భూ గురుత్వాకర్షణ శక్తి వల్ల కక్ష్య నుంచి వీడిపోతుంది.ఇది నేరుగా కంటికి కనిపించక పోయినా…
తెలంగాణ రాష్ట్రంలోని అధిక శాతం ఆలయాల్లో లడ్డూలు ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని ఇప్పటినుంచి ప్రైవేట్ సంస్థల నుంచి కాకుండా ప్రభుత్వ సంస్థ అయినా విజయ డైరీ నుంచి కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది,తిరుమల శ్రీవారి…
హైదరాబాద్:సెప్టెంబర్ 29 నేపాల్ లో ఏడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల్ అతలకు తులమవుతుంది,ఈరోజు ఉదయానికి మృతుల సంఖ్య 112 కు చేరింది. గత మూడు రోజు లుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా…
రంగారెడ్డి జిల్లా ప్రతినిథి సెప్టెంబర్ 28 (జనంసాక్షి) : రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో తనను తాను కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడిని మంచాల గ్రామానికి చెందిన దూసరి బాలకృష్ణగా…