Monday, 9 November 2026

వార్తలు

బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వండి..

` కేంద్రానికి సీఎం నితీష్‌ హెచ్చరిక పాట్నా(జనంసాక్షి): కేంద్రలోని బీజేపీ సర్కార్‌కు బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ హెచ్చరికలు జారీ చేశారు. బిహార్‌కు అతి త్వరలోనే ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోసారి డిమాండ్‌ చేశారు.అలా జరగని నేపథ్యంలో కేంద్రంపై…

ఇంకా సొరంగంలోనే కార్మికులు..

` 120 గంటలకు పైగా కొనసాగుతున్న సహాయక చర్యలు ` కార్మికుల ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన డెహ్రాడూన్‌(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోసొరంగం కూలిన ఘటనలో బాధితుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నది. ప్రమాదం జరిగి అయిదు రోజులు కావొస్తుంది.గత 120 గంటలుగా…

ఇజ్రాయెల్‌` హమాస్‌ యుద్ధంలో పౌరుల మృతి భాధాకరం ` మోదీ

న్యూఢల్లీి(జనంసాక్షి):ఇజ్రాయెల్‌ సైన్యం, హమాస్‌ మిలిటెంట్ల మధ్య సాగుతున్న భీకర పోరులో వేలాది మంది మృత్యువాతపడుతున్నారు. హమాస్‌ దాడులకు ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్‌ కురిపిస్తున్న బాంబులు, వైమానిక దాడులతో ఆ ప్రాంతంలోని సామన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.ముఖ్యంగా.. అభంశుభం తెలియని…

నిరుద్యోగ సమస్య పోవాలంటే బిజెపికే సాధ్యం

వేములవాడ గ్రామీణం, నవంబర్ 17 (జనంసాక్షి): రాష్ట్రంలో యువత ఉపాధి లేక మత్తుకు బానిస అయ్యారని, నిరుద్యోగ సమస్య తీరాలంటే బిజెపికే సాధ్యమని వేములవాడ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నమనేని వికాస్ రావు పేర్కొన్నారు. వేములవాడ గ్రామీణ…

భైంసా పట్టణంలోని ఖాజి గల్లీలోని పోలీసులు నిర్బంధ తనిఖీలు

భైంసా రూరల్ నవంబర్ 17జనం సాక్షినిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఖాజీ గల్లీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. వేకువ జాము నుండే కాలనీలోని ఇళ్లకు వెళ్లి సరైన ధ్రువపత్రాలు లేని, ఫైన్ ఉన్న 72 ద్విచక్ర వాహనాలను…

బా.రా.స కి ప్రజలు బ్రహ్మరథం-ఎమ్మెల్యే సోదరుడు సూర్యంరెడ్డి.

భైంసా రూరల్ నవంబర్ 17జనం సాక్షి ఎటు చూసినా కెసిఆర్ సంక్షేమ పథకాలు, తాలూకాలో విట్టల్ రెడ్డి పాలనకి తాలూకా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బి.అర్.ఎస్ నాయకులు సూర్యంరెడ్డి అన్నారు. బైంసా మండలం వానల్ పాడ్ గ్రామంలో శుక్రవారం…

పాలేరు నియోజకవర్గం వర్గ. కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం.

ఖమ్మం. తిరుమలాయపాలెం (నవంబర్ 17)జనం సాక్షి . తిరుమలాయపాలెం మండల ఎన్నికల ప్రచారంలో పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ. తెలంగాణా రాష్ట్రంలో రెండు సార్లు కేసీఆర్ ను ముఖ్యమంత్రి ని చేశారు.రెండు సార్లు ముఖ్యమంత్రి అయి…

కంటోన్మెంట్ బిజెపి అభ్యర్థి శ్రీ గణేష్ కి మద్దతు ప్రకటించినతెలంగాణ టిడిపి

సికింద్రాబాద్ నవంబర్ 17 ( జనం సాక్షి ) కంటోన్మెంట్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలు నేపథ్యంలో రోజు రోజుకు మారుతున్న రాజకీయ పరిణామాలు దృష్టిలో ఉంచుకొని కంటోన్మెంట్ నియోజకవర్గంలో బిజెపి పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ కు తమ…

రాజుపేట లో ఇంటింటి ప్రచారం చేసిన మాధురి

కూసుమంచి నవంబర్ 17 ( జనం సాక్షి ) : పాలేరు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆయన…

సీఎం కేసీఆర్ బహిరంగ సభలో బుల్లెట్ల కలకలం

నర్సాపూర్. నవంబర్ 16 (జనం సాక్షి ) నర్సాపూర్ సమీపంలోని వెల్దుర్తి రూట్ లో గురువారం సాయంత్రం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో బుల్లెట్ల కలకలం రేగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తున్న…