Sunday, 8 November 2026

వార్తలు

ప్రచార కమిటీ కన్వీనర్ గా ఎమ్మెస్ రెడ్డి

మంథని, (జనంసాక్షి ) : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ భీఆర్ఎస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ గా మందల సత్యనారాయణ రెడ్డి ని నియమిస్తూ మంథని భీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ శనివారం నియామక…

మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తున్న శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు

మంథని, (జనంసాక్షి) : మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చైర్మన్ దుద్దుల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొంద పరిచినందుకు మంథని మున్నూరు కాపు సంఘం డివిజన్ అధ్యక్షుడు పార్వతి కిరణ్ కృతజ్ఞతలు…

జాతీయ కరాటే టోర్నీలో షిటోరియు కరాటే విద్యార్థుల ప్రతిభ

మంథని, (జనంసాక్షి ) : కరీంనగర్ లోని బిఆర్ అంబేద్కర్ స్టేడయంలో శుక్రవారం జరిగిన జాతీయ కరాటే పోటీల్లో శిక్షకులు కాయి రాష్ట్ర స్పోర్ట్ కమిషన్ కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన జపాన్ షటోరియో…

నవీళ్ళ రజిత అనారోగ్యంతో మృతి.

జనం సాక్షి, చెన్నరావు పేటమండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన నవీళ్ల రజిత అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. మృతురాలు నవీల్ల రజిత ఆమె భర్త యాకయ్య లు ఇద్దరు వికలాంగులు.బార్య చనిపోవడంతో భర్త యాకయ్య పరిస్తితి తెలుసుకున్న గ్రామ…

బాధిత కుటుంబానికి బియ్యం పంపిణీ చేసిన పాఠశాల మిత్రులు

జనం సాక్షి, చెన్నరావు పేటమండలంలోని పాత మగ్దుపురం గ్రామంలో బాధిత కుటుంబానికి మిత్రులు శుక్రవారం బియ్యం పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన నాంపల్లి మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అతని కుమారుడు సంపత్ పాఠశాల మిత్రులు గ్రామానికి…

రామచంద్రుడు,నెహ్రూ నాయకులను శాలువాతో సన్మానించిన – కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు భూక్యా కాశిరాం నాయక్.

డోర్నకల్/కురవి, నవంబర్ 17,జూన్ సాక్షి న్యూస్: కురవి మండలం లింగ్యాతండా గ్రామంలో శుక్రవారం డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు అభ్యర్థి డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత మాలోత్ నెహ్రు నాయక్ ను మర్యాదపూర్యకంగా కలిసి…

గద్వాల పట్టణంలో “సరితమ్మ” గడపగడప కాంగ్రెస్ పార్టీ ప్రచారం

8,22వ వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరితమ్మ గడపగడప ప్రచారం.. – మీ బహుజన బిడ్డగా వచ్చిన ఓటు వేసి ఆశీర్వదించండి… – కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ.. గద్వాల పట్టణంలోని 8 మరియు 22వ…

కారు గుర్తుకు ఓటెయ్యాలంటూ బిఆర్ఎస్ ప్రచారం

వరంగల్ ఈస్ట్, నవంబర్ 18 (జనం సాక్షి)శనివారం రోజున 42 వడివిజన్ లోని ఉరుసు సుభాష్ నగర్ ప్రాంతంలో బి.ఆర్.ఎస్. పార్టీ వరంగల్ తూర్పు అభ్యర్థి నన్నపునేని నరేందర్ ను గెలిపించాలని కోరుతూ స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి…

ప్రచార రథంపై పడిపోయిన కవిత

జగిత్యాల : రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో ఎమ్మెల్సీ కవిత సొమ్మసిల్లి పడిపోయారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా స్వల్ప అస్వస్థతకు గురైన ఆమె.. ప్రచార రథంపై అలాగే పడిపోయారు. దీంతో గులాబీ నేతలు, వ్యక్తిగత సిబ్బంది అప్రమత్తమై ఆమెకు…

ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు కాంగ్రెస్తోనే సాధ్యం

బచ్చన్నపేట నవంబర్ 17 ( జనం సాక్షి) దేశంలో కానీ. రాష్ట్రంలో కానీ ఇంటింటికి సంక్షేమ పథకాలు అందాలంటే అది ఒక కాంగ్రెస్ తోనే సాధ్యమని జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నారు.…