ముఖ్యమంత్రి పర్యటన సాకుతో మహిళా నాయకురాలి అక్రమ అరెస్ట్
యాచారం పోలీసుల తీరుపై కవుల సరస్వతి ఆగ్రహం యాచారం, జూన్ 10(జనం సాక్షి) ముఖ్యమంత్రి పర్యటన ఉందనే నెపంతో యాచారం పోలీసులు ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా తనను చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసి, తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని కవుల…










