ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మళనం……………………………………………….
అక్కడ ఒకరిని మరొకరు ఆలింగనాలు, చేసుకుంటూ, యోగ క్షేమాలూ తెలుసుకుంటూ, పిల్లలు, మనమల, మనమరాళ్ల ముచ్చట్లు అడిగి తెలుసుకుంటూ, కొద్ది సేపు హై స్కూల్ లో చదువుల రోజులకు వెళ్లి పోయారు. కొందరు చాలా కాలానికి కలసినందుకు సంతోషంగా…










