దేశవ్యాప్తంగా బీసీలకు న్యాయం చేయడమే బిఆర్ఎస్ లక్ష్యం….
నాయి బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం లో ఎమ్మెల్సీ కవిత.. నిజామాబాద్ బ్యూరో,అక్టోబర్ 10(జనంసాక్షి): దేశంలో ఉన్నటువంటి బీసీలకు పూర్తిగా న్యాయం చేయడమే బిఆర్ఎస్ లక్ష్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు మంగళవారం నిజామాబాద్ నగరంలో నాయి బ్రాహ్మణ సమ్మేళనంలో…










