Tuesday, 10 November 2026

వార్తలు

శంభునిపేటలో చాకలి అయిలమ్మ జయంతి వేడుకలు

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 26 (జనం సాక్షి) వరంగల్ నగరంలోని శంభునిపేట జంక్షన్ లో మంగళవారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను రజక అభివృద్ధి సంస్థ జిల్లా అధ్యక్షులు కత్తెరపల్లి వేణు అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా శాఖల…

గణపతి నిమజ్జనోత్సవానికి డీజే సౌండ్ సిస్టం వినియోగించడం నిషేధం

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 26 (జనం సాక్షి)  గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రజలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో పూజల నిర్వహించి రేపు అనగా తేదీ 27-09-2023 రోజు నిమజ్జనం కు వెళుతున్న క్రమంలో ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో నిమజ్జోత్సవం నిర్వహించుకోవాలని…

అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు*

జహీరాబాద్ సెప్టెంబర్ 26 (జనం సాక్షి) పట్టణంలోని క్రాంతి సేన గణేష్ మంటపం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్తప్రసాదాలు తీసుకోన్న బీజేపీ నాయకులు ఈ సందర్భంగా క్రాంతి సేన సభ్యులు వారికి శాలువాతో సన్మానించారు…

డీజే లకు అనుమతి లేదు.. ఎస్సై కోగిల తిరుపతి

సముద్రం-జనం సాక్షి : గణపతి ఉత్సవాల్లో డీజే లకు అనుమతి లేదని స్థానిక ఎస్సై కోగిల తిరుపతి తెలియజేశారు.నిబంధనలు ఉల్లంఘించి డీజే లు పెట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.వినాయక శోభయాత్రను అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా…

గౌస్ నగర్ లో మారమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి 51,000 విరాళం అందజేసిన తంగళ్ళపల్లి రవికుమార్

భువనగిరి టౌన్ (జనం సాక్షి):– భువనగిరి మండలంలోని గౌస్ నగర్ గ్రామంలో మారమ్మ తల్లి దేవాలయ నిర్మాణం పనుల కోసం సోమవారం టిపిసిసి డెలిగేట్ మెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్ రూ.51,000 వేలు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు.…

భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు గవర్నర్‌ కావొచ్చు..

తెలంగాణ ఉద్యమకారులు ఎమ్మెల్సీలు కావొద్దా..? ` తమిళిసై చర్య సమాఖ్య స్పూర్తికి గొడ్డలిపెట్టు ` రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు ` ఆది నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె వ్యతిరేకి ` గవర్నర్‌ తీరుపై మంత్రుల ఫైర్‌ హైదరాబాద్‌ (జనంసాక్షి):రాష్ట్ర…

మూసీ, ఈసీపై రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జీలు

` గత ప్రభుత్వాల వల్లే మురికి కూపంగా మారిన నది ` అక్టోబర్‌ చివరికల్లా నీటి శుద్దీకరణ పనులు పూర్తి:మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ (జనంసాక్షి): మూసీ, ఈసీపై రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని రాష్ట్ర పురపాలక,…

తీరు మారని గవర్నర్‌

` నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీల పేర్లు తిరస్కరణ హైదరాబాద్‌(జనంసాక్షి): గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మరో షాక్‌ ఇచ్చారు. మంత్రి మండలి సిఫారసు చేసిన నామినేటెడ్‌ ఎమ్మెల్సీల పేర్లను తిరస్కరించారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ కింద దాసోజు…

దక్షిణాదిపై కుట్ర

` డీలిమిటేషన్‌ పేర సీట్లు తగ్గిస్తే సహించేదిలేదు ` ఉత్తమ పనితీరు రాష్ట్రాలుగా మేం గర్వపడుతున్నాం ` మమ్మల్ని అణచాలని చూస్తే ఊరుకోం:మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను కేంద్రం వినాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి…

నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం

వేములవాడ గ్రామీణం, సెప్టెంబర్ 25 (జనంసాక్షి): వేములవాడ గ్రామీణ మండలం లింగంపల్లి లో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని సోమవారం గ్రామీణ జడ్పీటీసీ యేశ వాణి తిరుపతి, ఎంపీపీ బండ మల్లేశం ప్రారంభించారు.ఈ సందర్భంగా నాయకులను సర్పంచ్ సామ…