కబడ్డీ పోటీలలో జీనియస్ గామర్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ
శామీర్ పేట్, జనంసాక్షి : జగన్ గూడ జీనియస్ గ్రామర్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న బి.సిద్ధార్థ్ మరియు డి. నర్సింలు స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 23వ తేదీన శనివారం రోజున జరిగినటువంటి 67వ…










