ఆశ వర్కర్లకు రు.18 వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి
టేకులపల్లి,సెప్టెంబర్ 25( జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు చేపట్టిన ఆశా కార్యకర్తలు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆశ వర్కర్లకు పారితోషికాలతో పాటు రూ.18,000/లకు పెంచి ఫిక్సిడ్ వేతనాన్ని…










