Tuesday, 10 November 2026

వార్తలు

అదుపు తప్పి గుంతలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు. మల్లాపూర్ సెప్టెంబర్20 (జనం సాక్షి) మండలంలోని మొగిలిపేట్ ఓబులాపూర్ గ్రామాల మధ్య ఈరోజు ఉదయం మెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మెట్పల్లి నుండి ఖానాపూర్ వైపు వెళ్తున్న బస్సుకు…

అన్నిదానాల కన్నా అన్నదానం మిన్న… సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): అన్నిదానాల కన్నా అన్నదానం మిన్న అని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా…

భువనగిరికి విచ్చేసిన సిడబ్ల్యుసి సభ్యులు మాలవ్య గారికి స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.. భువనగిరి టౌన్ (జనం సాక్షి):– ఆదిలాబాద్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వెళ్తూ భువనగిరిలో ఆగిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు, రాజస్థాన్…

సహస్ర క్రాప్ సైన్స్ వారి ఆర్గానిక్ ఉత్పత్తులపై అవగాహన సదస్సు. ఖమ్మం. తిరుమలాయపాలెం జనం సాక్షి ( సెప్టెంబర్ 20) తిరుమలాయపాలెం మండలంలోని బంధం పల్లి గ్రామంలో ఈరోజు సహస్ర సైన్స్ వారి ఆర్గానిక్ ఉత్పత్తుల వాడకంపై రైతులు…

తల్లి మందలింపుతో ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడు.. డోర్నకల్ ప్రతినిధి/ నర్సింహులపేట సెప్టెంబర్ 20 (జనం సాక్షి): నర్సింహులపేట మండలం జయపురం గ్రామంలో యాసాని శారద (35) తన ఒక్కగానొక్క కొడుకు యాసాని బిట్టుతో 12 ఏళ్లు ఉండి…

తడకమళ్ల – తాళ్లగడ్డ రోడ్డును మరమ్మత్తు చేయించండి. ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించిన సిపిఐ నేతలు. మిర్యాలగూడ, జనం సాక్షి. తడకమళ్ళ నుండి తాళ్లగడ్డ వెళ్లే రహదారి పూర్తిగా గుంతల మయమైందని సిపిఐ మిర్యాలగూడ మండల సమితి ఆధ్వర్యంలో…

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం. మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. తాండూరు సెప్టెంబర్ 20(జనంసాక్షి) ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం లాంటిదని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.నిమ్స్ ఆస్పత్రిలో గత కొన్ని రోజులుగా అస్వస్థతతకు గురై…

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకోవాలి. సోదర భావంతోనే పండుగలు ప్రశాంతం. 400 మంది పోలీస్ సిబ్బందితో భారీ బద్దోబస్తూ… జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి. తాండూరు సెప్టెంబర్ 20(జనంసాక్షి)ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపు కోవాలని జిల్లా ఎస్పీ…

విశ్వ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు. నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో, జనంసాక్షి: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రాంతాలలో రంగురంగుల కాంతులతో మండపాలు దర్శనమిచ్చాయి.సంత బజార్ కాలనీలో…

విలేకర్ వీరేందర్ పై దాడి చేసిన ఎంపీపీ అనిల్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి. దౌల్తాబాద్ సెప్టెంబర్ 20, జనం సాక్షి. సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని అల్లాదుర్గం సాక్షి విలేకర్  వీరేందర్ పై  దాడి చేసినా అల్లాదుర్గం…