గీత కార్మికున్ని “బలి” తీసుకున్న ఆర్థిక సమస్యలు. ఉరివేసుకొని గీత కార్మికుడి బలవన్మరణం. పెద్దూరులో విషాదం.
ఆర్థిక ఇబ్బందులు ఓ గీత కార్మికుడి ప్రాణలు తీసాయి. ఆర్థిక ఇబ్బందులకు తాళలేక గీత కార్మికుడు ఉరి పోసుకొని బరవర్మనానికి పాల్పడ్డ ఘటన సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల మున్సిపల్…










